Advocacy How To Present Your Case

By M Govinda Redddy (Author)
Rs.135
Rs.135

Advocacy How To Present Your Case
INR
MANIMN2484
Out Of Stock
135.0
Rs.135
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                    ఈ పుస్తకం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమంటే, మెజిస్ట్రేట్ కోర్టు; సెషన్స్ కోరు. సివిల్ కోర్టు, అలాగే హైకోర్టులలో న్యాయవాదాన్ని చేపట్టటానికి మొదటి అనుభవంగా న్యాయ సంబంధ విషయాలు తెలియబడటానికి సహకరిస్తుంది. అలానే 3 లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో వుండి, అరకు పిలువబడటానికి, మరియు న్యాయ ప్రపంచంలో శిక్షణ పొందుతున్న వారందరికి ఈ పుస్తకము ఒక చక్కని ఆధారంగా వుంటుందని వ్రాయబడింది.

                    న్యాయవాద విద్యలో కొత్తగా ఉత్తీర్ణులైన వారు ఒక కోర్టుకు వెళ్లిన వెంటనే అతడు ఆమె ఏ పాటి చిన్న చిన్న సూచనలు, నిబంధనలు తెలిసినా, తెలియకపోయినా, అక్కడ ఉండే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, వృత్తి చేసేటప్పుడు వివిధ స్థాయిలలో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో భయపడవలసిన పనిలేదని ఈ గ్రంథం తెలియచేస్తోంది. ఈ పుస్తకం కోర్టు పనులలో వచ్చే సందేహాలను గందరగోళాలను తెలగించి, అందులోని రహస్యాలను తెలియచేస్తూ పనులను వేగవంతంగా ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ఉద్దేశింపబడింది. పద్దతులు/విధానాలు చాలా సంక్లిష్టంగా ఉండుట వలన ఈ పుస్తకం ఏ ఇతర న్యాయ గ్రంథాలకు ప్రత్యామ్నాయం కాదు. అయితే భారతదేశంలో కేసులను సమర్పించటంలో వచ్చే ఇబ్బందులకు నివారణగా ఇదొక విలక్షణమైన గ్రంథంగా ప్రచురింపబడింది.

                    ఈ పుస్తకం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమంటే, మెజిస్ట్రేట్ కోర్టు; సెషన్స్ కోరు. సివిల్ కోర్టు, అలాగే హైకోర్టులలో న్యాయవాదాన్ని చేపట్టటానికి మొదటి అనుభవంగా న్యాయ సంబంధ విషయాలు తెలియబడటానికి సహకరిస్తుంది. అలానే 3 లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో వుండి, అరకు పిలువబడటానికి, మరియు న్యాయ ప్రపంచంలో శిక్షణ పొందుతున్న వారందరికి ఈ పుస్తకము ఒక చక్కని ఆధారంగా వుంటుందని వ్రాయబడింది.                     న్యాయవాద విద్యలో కొత్తగా ఉత్తీర్ణులైన వారు ఒక కోర్టుకు వెళ్లిన వెంటనే అతడు ఆమె ఏ పాటి చిన్న చిన్న సూచనలు, నిబంధనలు తెలిసినా, తెలియకపోయినా, అక్కడ ఉండే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, వృత్తి చేసేటప్పుడు వివిధ స్థాయిలలో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో భయపడవలసిన పనిలేదని ఈ గ్రంథం తెలియచేస్తోంది. ఈ పుస్తకం కోర్టు పనులలో వచ్చే సందేహాలను గందరగోళాలను తెలగించి, అందులోని రహస్యాలను తెలియచేస్తూ పనులను వేగవంతంగా ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ఉద్దేశింపబడింది. పద్దతులు/విధానాలు చాలా సంక్లిష్టంగా ఉండుట వలన ఈ పుస్తకం ఏ ఇతర న్యాయ గ్రంథాలకు ప్రత్యామ్నాయం కాదు. అయితే భారతదేశంలో కేసులను సమర్పించటంలో వచ్చే ఇబ్బందులకు నివారణగా ఇదొక విలక్షణమైన గ్రంథంగా ప్రచురింపబడింది.

Features

  • : Advocacy How To Present Your Case
  • : M Govinda Redddy
  • : Asia Law House
  • : MANIMN2484
  • : Paperback
  • : 2021
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Advocacy How To Present Your Case

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam