L V prasad Jeevita prasthanam

By Oleti Srinivasabhanu (Author)
Rs.250
Rs.250

L V prasad Jeevita prasthanam
INR
CREATIVE33
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                     మనం గర్వించదగ్గ దర్శకులలో శ్రీ ఎల్.వి.ప్రసాద్ గారు ఒకరు. మనదేశంలో సినిమా పుట్టిన తొలిరోజులనుంచి ఆయన యి పరిశ్రమలో ఉన్నారు. ఆయనలో ఉన్న పట్టుదల, శ్రమే ఆయనను ఇంతటి వారిని చేశాయనిపిస్తుంది. జీవితంలో ఆయన ఎన్నో దెబ్బలు, ఎదురుదెబ్బలు తిన్నారు. తట్టుకున్నారు. కుస్తీ పట్టారు. కృషి చేశారు. "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్నమాటను రుజువు చేశారు. జీవితంలో అయన ఎన్నో రకాల బాధలూ అవీ చూశారు. ఎందరో మనుషుల వింత ప్రవృత్తులను పరిశీలించారు. ఆ అనుభవం, అవగాహన చిత్ర దర్శకులను ఎంతో అవసరం అని నా అభిప్రాయం.

                    అవును.. తప్పదు..  ఎవరో ఒకరు... ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఓ చోట మొదలు పెట్టాల్సిందే! వాళ్ళిప్పుడు లేకపోవచ్చు. వాళ్ళెలా ఉంటారో ఈ తరానికి తెలీకపోవచ్చు. పునాదులు కనిపించవు.. కానీ భూమిలోనే ఉంటాయి. అట్టడుగునే ఉంటూ అత్యున్నత నిర్మాణాలను మోస్తూనే ఉంటాయి.మొదలు పెట్టిన వాళ్లు అంతే! వారు కనిపించకపోయినా వారి కృషి కనిపిస్తుంది. అగ్రసోపానికి చేరుకున్నా ఆది సోపానం తాలూకు ప్రాముఖ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అందుకే వారిని ఆద్యులు ...పూజ్యులు అంటాం. 

                                                                                              ఓలేటి శ్రీనివాసభాను

                     

                     మనం గర్వించదగ్గ దర్శకులలో శ్రీ ఎల్.వి.ప్రసాద్ గారు ఒకరు. మనదేశంలో సినిమా పుట్టిన తొలిరోజులనుంచి ఆయన యి పరిశ్రమలో ఉన్నారు. ఆయనలో ఉన్న పట్టుదల, శ్రమే ఆయనను ఇంతటి వారిని చేశాయనిపిస్తుంది. జీవితంలో ఆయన ఎన్నో దెబ్బలు, ఎదురుదెబ్బలు తిన్నారు. తట్టుకున్నారు. కుస్తీ పట్టారు. కృషి చేశారు. "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్నమాటను రుజువు చేశారు. జీవితంలో అయన ఎన్నో రకాల బాధలూ అవీ చూశారు. ఎందరో మనుషుల వింత ప్రవృత్తులను పరిశీలించారు. ఆ అనుభవం, అవగాహన చిత్ర దర్శకులను ఎంతో అవసరం అని నా అభిప్రాయం.                     అవును.. తప్పదు..  ఎవరో ఒకరు... ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఓ చోట మొదలు పెట్టాల్సిందే! వాళ్ళిప్పుడు లేకపోవచ్చు. వాళ్ళెలా ఉంటారో ఈ తరానికి తెలీకపోవచ్చు. పునాదులు కనిపించవు.. కానీ భూమిలోనే ఉంటాయి. అట్టడుగునే ఉంటూ అత్యున్నత నిర్మాణాలను మోస్తూనే ఉంటాయి.మొదలు పెట్టిన వాళ్లు అంతే! వారు కనిపించకపోయినా వారి కృషి కనిపిస్తుంది. అగ్రసోపానికి చేరుకున్నా ఆది సోపానం తాలూకు ప్రాముఖ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అందుకే వారిని ఆద్యులు ...పూజ్యులు అంటాం.                                                                                                ఓలేటి శ్రీనివాసభాను                      

Features

  • : L V prasad Jeevita prasthanam
  • : Oleti Srinivasabhanu
  • : Visalandhra book house
  • : CREATIVE33
  • : paperback
  • : 2015
  • : 210
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:L V prasad Jeevita prasthanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam