Bhinnamgaa Alochinchu

By Prakurthi Umamahesh (Author)
Rs.250
Rs.250

Bhinnamgaa Alochinchu
INR
MANIMN1982
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

మన ఆలోచనలే మన భవిష్యత్తు!

ఆలోచన విత్తనం అయితే, జీవితం ఆ విత్తనం నుండి వచ్చిన ఒక మహా వృక్షం!

ఎలాంటి ఆలోచనలు వుంటే అలాంటి జీవితం!

దుర్భరమైన ఆలోచనలు వుంటే దుర్భరమైన జీవితం!

అందరిలా ఆలోచిస్తే అందరిలాంటి జీవితం!

విభిన్నంగా ఆలోచిస్తే విభిన్నమైన జీవితం!

కొత్తగా ఆలోచిస్తే కొత్త రకమైన జీవితం!

ఆరోగ్యకర ఆలోచనలతో వుంటే ఆరోగ్యకర జీవితం!

అద్భుతమైన ఆలోచనలతో వుంటే అద్భుతమైన జీవితం!

తెలియకుండానే మన ఆలోచనలతో మనకు మనమే సృష్టించుకుంటున్న బాధనుండి బయటపడి ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా వుండటానికి కావలిసిన ఆచరణాత్మక ఆలోచనా విధానాలతో కూడిన పుస్తకమే "భిన్నంగా ఆలోచించు".

మన ఆలోచనలే మన భవిష్యత్తు! ఆలోచన విత్తనం అయితే, జీవితం ఆ విత్తనం నుండి వచ్చిన ఒక మహా వృక్షం! ఎలాంటి ఆలోచనలు వుంటే అలాంటి జీవితం! దుర్భరమైన ఆలోచనలు వుంటే దుర్భరమైన జీవితం! అందరిలా ఆలోచిస్తే అందరిలాంటి జీవితం! విభిన్నంగా ఆలోచిస్తే విభిన్నమైన జీవితం! కొత్తగా ఆలోచిస్తే కొత్త రకమైన జీవితం! ఆరోగ్యకర ఆలోచనలతో వుంటే ఆరోగ్యకర జీవితం! అద్భుతమైన ఆలోచనలతో వుంటే అద్భుతమైన జీవితం! తెలియకుండానే మన ఆలోచనలతో మనకు మనమే సృష్టించుకుంటున్న బాధనుండి బయటపడి ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా వుండటానికి కావలిసిన ఆచరణాత్మక ఆలోచనా విధానాలతో కూడిన పుస్తకమే "భిన్నంగా ఆలోచించు".

Features

  • : Bhinnamgaa Alochinchu
  • : Prakurthi Umamahesh
  • : Penman Books
  • : MANIMN1982
  • : Paperback
  • : 2019
  • : 188
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhinnamgaa Alochinchu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam