Adhrushtam

Rs.125
Rs.125

Adhrushtam
INR
VISHALA608
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అదృష్ట - దురద్రుష్టాలున్నాయా?

ఉంటే మీరెంత అదృష్టవంతులు?

అసలు అదృష్టం ఎవరిని వరిస్తుంది?

అదృష్ట దృక్పథం ఎలా ఏర్పరచుకోవాలి?

అవకాశాలను అందిపుచ్చుకోవడమెలా?

కొత్త అవకాశాలను సృష్టించడమెలా?

దురదృష్టాన్ని అదృష్టంగా మలచుకోవచ్చా?

           అన్న మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ పుస్తకంలో కలవు.

          "నా కాళ్ళకు షూస్ లేవని నాలో నేను కుమిలిపోతూనే ఉన్నాను అసలు పాదాలే లేని మనిషి ఎదురుపడే వరకు". జీవితాన్ని మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు మార్చుకోవచ్చు - సక్సెస్ ని సాధించటానికి అదృష్టాన్ని ఆకర్షించుకోవటానికి అనువైన జీవన ధర్మాల మాలిక ఈ అదృష్టం.

          "అదృష్టం అంటే ఏమిటి? మనిషికి అదృష్టం ఎక్కడినుండి వస్తుంది? అదృష్టం జూదంలాంటిదేనా లేక మరేదైనా సైంటిఫిక్ సూత్రం అదృష్టం వెనక పనిచేస్తుంటుందా? చదవండి...."

 

అదృష్ట - దురద్రుష్టాలున్నాయా? ఉంటే మీరెంత అదృష్టవంతులు? అసలు అదృష్టం ఎవరిని వరిస్తుంది? అదృష్ట దృక్పథం ఎలా ఏర్పరచుకోవాలి? అవకాశాలను అందిపుచ్చుకోవడమెలా? కొత్త అవకాశాలను సృష్టించడమెలా? దురదృష్టాన్ని అదృష్టంగా మలచుకోవచ్చా?            అన్న మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ పుస్తకంలో కలవు.           "నా కాళ్ళకు షూస్ లేవని నాలో నేను కుమిలిపోతూనే ఉన్నాను అసలు పాదాలే లేని మనిషి ఎదురుపడే వరకు". జీవితాన్ని మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు మార్చుకోవచ్చు - సక్సెస్ ని సాధించటానికి అదృష్టాన్ని ఆకర్షించుకోవటానికి అనువైన జీవన ధర్మాల మాలిక ఈ అదృష్టం.           "అదృష్టం అంటే ఏమిటి? మనిషికి అదృష్టం ఎక్కడినుండి వస్తుంది? అదృష్టం జూదంలాంటిదేనా లేక మరేదైనా సైంటిఫిక్ సూత్రం అదృష్టం వెనక పనిచేస్తుంటుందా? చదవండి...."  

Features

  • : Adhrushtam
  • : Kanthamaneni Radha Krishna Murthy
  • : New Vision Publications
  • : VISHALA608
  • : Paperback
  • : 2015
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhrushtam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam