Homeo Aushada Sarira Guna Deepika- 5 Set

Rs.800
Rs.800

Homeo Aushada Sarira Guna Deepika- 5 Set
INR
MANIMN2698
In Stock
800.0
Rs.800


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          1 st volame not avalble 


                                             కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య
                         వీరు 1926లో గుంటూరు జిల్లా బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము.
జ్యోతిషము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగుభాష యందు ఎం.ఏ., ఏహెచ్.డి. డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య,పద్య, నాటక, నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయముకై పలుమార్లు పాశ్యాత్య ఖండములలో పర్యటించిరి. మన దేశము నందును, పాశ్యాత్య ఖండములందును వేలమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. నవయుగ వైద్య విధానమును రూపొందించి, అసంఖ్యాకములయిన ఉచిత హోమియో వైద్యాలయము లను నెలకొల్పి, అశేష రోగార్తుల బాధలను తొలగించిరి. అనేక గ్రంథముల మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.

 

          1 st volame not avalble                                              కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య                         వీరు 1926లో గుంటూరు జిల్లా బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము.జ్యోతిషము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగుభాష యందు ఎం.ఏ., ఏహెచ్.డి. డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య,పద్య, నాటక, నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయముకై పలుమార్లు పాశ్యాత్య ఖండములలో పర్యటించిరి. మన దేశము నందును, పాశ్యాత్య ఖండములందును వేలమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. నవయుగ వైద్య విధానమును రూపొందించి, అసంఖ్యాకములయిన ఉచిత హోమియో వైద్యాలయము లను నెలకొల్పి, అశేష రోగార్తుల బాధలను తొలగించిరి. అనేక గ్రంథముల మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.  

Features

  • : Homeo Aushada Sarira Guna Deepika- 5 Set
  • : Kulapathi Ekkirala Krishnamacharya
  • : Master E K Publications
  • : MANIMN2698
  • : Paperback
  • : Jan,2019
  • : 6 Book Set
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Homeo Aushada Sarira Guna Deepika- 5 Set

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam