Sira Rangulu

By Akula Malleswararao (Author)
Rs.200
Rs.200

Sira Rangulu
INR
MANIMN4987
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నాన్నా నువ్వు సత్యమే చెప్పావు


నాన్నా నువ్వు సత్యమే చెబుతుండే వాడివి

నేల ఎవరి వెంట వెళ్ళిపోదని.

పృధ్వీశులెందరో ఈ భూమి మీద పుట్టారు గానీ

వారెవరూ పృద్వి చిన్న శకలాన్ని కూడా

వెంట తీసుకుపోలేదు.

అన్ని మతాల దేవుళ్ళు

ఈ భూమ్మీద అవతరించారు.

తమ సంతానాన్ని పంపారు.

లేదా ప్రవక్తగానో ప్రవర్తించి పోయారు.

కానీ వాళ్లు కూడా వట్టి చేతులతోనే

సెలవు తీసుకున్నారు.

ఎవరూ ఈ నేలను వెంట

తీసుకుపోలేకపోయారు.

తమ భుజబలంతో రాజ్యాల్ని సామ్రాజ్యాల్ని ఏలినా 

భూమీశులెవరూ ఒక్క అంగుళం  భూమిని కూడా

వెంట తీసుకుపోలేకపోయారు.

నేల తల్లి తన ఆడ మగ సంతానానికి ఆశ్రయమిస్తుంది

వాళ్ల పురుషార్ధాలను అహంకారాలను భరిస్తుంది.

కానీ ఎవరి వెంట పోదు.

మట్టి తల్లి అందరినీ తనలో కలుపుకుంటుంది.

భూమి మీద వీచే గాలిలో కథలు గాథలు

తనలో కలిపేసుకుంటుంది గాని

అంగుళమంత కూడా తాను

ఎవరినీ అంటిపెట్టుకుని పోదు...............

నాన్నా నువ్వు సత్యమే చెప్పావు నాన్నా నువ్వు సత్యమే చెబుతుండే వాడివి నేల ఎవరి వెంట వెళ్ళిపోదని. పృధ్వీశులెందరో ఈ భూమి మీద పుట్టారు గానీ వారెవరూ పృద్వి చిన్న శకలాన్ని కూడా వెంట తీసుకుపోలేదు. అన్ని మతాల దేవుళ్ళు ఈ భూమ్మీద అవతరించారు. తమ సంతానాన్ని పంపారు. లేదా ప్రవక్తగానో ప్రవర్తించి పోయారు. కానీ వాళ్లు కూడా వట్టి చేతులతోనే సెలవు తీసుకున్నారు. ఎవరూ ఈ నేలను వెంట తీసుకుపోలేకపోయారు. తమ భుజబలంతో రాజ్యాల్ని సామ్రాజ్యాల్ని ఏలినా భూమీశులెవరూ ఒక్క అంగుళం  భూమిని కూడావెంట తీసుకుపోలేకపోయారు. నేల తల్లి తన ఆడ మగ సంతానానికి ఆశ్రయమిస్తుంది వాళ్ల పురుషార్ధాలను అహంకారాలను భరిస్తుంది. కానీ ఎవరి వెంట పోదు. మట్టి తల్లి అందరినీ తనలో కలుపుకుంటుంది. భూమి మీద వీచే గాలిలో కథలు గాథలు తనలో కలిపేసుకుంటుంది గాని అంగుళమంత కూడా తాను ఎవరినీ అంటిపెట్టుకుని పోదు...............

Features

  • : Sira Rangulu
  • : Akula Malleswararao
  • : Sudha Sujan Sindu Prachuranalu
  • : MANIMN4987
  • : paparback
  • : 2023
  • : 118
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sira Rangulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam