Shivadharma Sastram

Rs.400
Rs.400

Shivadharma Sastram
INR
MANIMN5064
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శివధర్మశాస్త్రం

ద్వితీయాధ్యాయం - లింగార్చనవిధి

'సనత్కుమార ఉవాచ - సనత్కుమారుడు ఇలా అంటున్నాడు.

లిద్దార్చనవిధిం పుణ్యం శ్రోతు మిచ్ఛామి తత్త్వతః,
త్వత్ప్రసాదా దశేషేణ భగవన్ ! నన్దకేశ్వర!

మహాత్మా! నందికేశ్వరా! నీఅనుగ్రహంతో పుణ్యప్రద మయిన లింగార్చనవిధిని సమగ్రంగా, అంతరార్థంతో సహా, వినాలి అని కోరుకుంటున్నాను.

లింగార్చనలు - ఫలం

యత్పుణ్యం స్థాపితే లిజ్జే, కృతే 'య చ్చ శివాలయే,

సమ్మార్జనే చ యత్పుణ్యం, యత్పుణ్య ముపలేపనే.

శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఏమి పుణ్యం వస్తుంది?

శివలింగాన్ని శివాలయంలో ప్రతిష్ఠిస్తే కలిగేపుణ్యం ఏమిటి?

శివలింగాన్ని శుభ్రపరిస్తే వచ్చేపుణ్యం ఏమిటి?

శివలింగానికి పరిమళపుపూతలు పూయడంవల్ల ఏమి పుణ్యం సిద్ధిస్తుంది?

నీరాజనౌషధిబీజస్నానమఙ్గలవాదనే,

పుణ్యం య చ్చార్ఘ్యదానేన, తోయస్నానే చ 'యత్ఫలమ్. 3

నీరాజనవిధిలోనూ, (ధూప, దీపాదిసమర్పణ) స్నానసమయంలోనూ, మంగళకరమైనఘంటానాదం చేయడంవల్ల ఏపుణ్యం గలుగుతుంది?............

శివధర్మశాస్త్రం ద్వితీయాధ్యాయం - లింగార్చనవిధి 'సనత్కుమార ఉవాచ - సనత్కుమారుడు ఇలా అంటున్నాడు. లిద్దార్చనవిధిం పుణ్యం శ్రోతు మిచ్ఛామి తత్త్వతః, త్వత్ప్రసాదా దశేషేణ భగవన్ ! నన్దకేశ్వర! మహాత్మా! నందికేశ్వరా! నీఅనుగ్రహంతో పుణ్యప్రద మయిన లింగార్చనవిధిని సమగ్రంగా, అంతరార్థంతో సహా, వినాలి అని కోరుకుంటున్నాను. లింగార్చనలు - ఫలం యత్పుణ్యం స్థాపితే లిజ్జే, కృతే 'య చ్చ శివాలయే, సమ్మార్జనే చ యత్పుణ్యం, యత్పుణ్య ముపలేపనే. శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఏమి పుణ్యం వస్తుంది? శివలింగాన్ని శివాలయంలో ప్రతిష్ఠిస్తే కలిగేపుణ్యం ఏమిటి? శివలింగాన్ని శుభ్రపరిస్తే వచ్చేపుణ్యం ఏమిటి? శివలింగానికి పరిమళపుపూతలు పూయడంవల్ల ఏమి పుణ్యం సిద్ధిస్తుంది? నీరాజనౌషధిబీజస్నానమఙ్గలవాదనే, పుణ్యం య చ్చార్ఘ్యదానేన, తోయస్నానే చ 'యత్ఫలమ్. 3 నీరాజనవిధిలోనూ, (ధూప, దీపాదిసమర్పణ) స్నానసమయంలోనూ, మంగళకరమైనఘంటానాదం చేయడంవల్ల ఏపుణ్యం గలుగుతుంది?............

Features

  • : Shivadharma Sastram
  • : Dr Ambadipudi Nagabushanam
  • : Kandukuri Venta Satyabramha Charya
  • : MANIMN5064
  • : paparback
  • : Sep, 2023
  • : 388
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shivadharma Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam