The Secret- Hero

By Rhonda Byrne (Author)
Rs.450
Rs.450

The Secret- Hero
INR
MANJUL0229
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ కథ మీరు ఈ లోకంలో ఎందుకున్నారో చెబుతుంది

       మీలో ఏదో ప్రత్యేకత ఉంది. మీరు ఏదో ఒక రకంగా రూపొందేందుకు పుట్టారు. మీరు చెయ్యబోయే పని మిగతా ఏడు బిలియన్ల జనాభాలో ఇంకెవరూ చేయ్యబోరు. మీరు ఏ రకంగా జీవించాలో నిర్ణయం అయిపొయింది. మీరు చెయ్యవలసిన ప్రయాణం ఒకటి ఉంది. ఈ పుస్తకం ఆ ప్రయాణం గురించే చెబుతుంది.

       ఈనాడు ప్రపంచంలో జీవిస్తున్న పన్నెండు మంది అతిగొప్ప విజేతలు అసాధ్యమనిపించే తమ విజయగాధలని మనతో పంచుకుంటున్నారు. మనం అందరం కూడా మన స్వప్నాలని సాకారం చేసుకోగల సామర్ధ్యాన్ని వెంటపెట్టుకునే పుట్టాం. మనకున్న అతిపెద్ద కలని అనుసరిస్తూ జీవిస్తే మన జన్మ సార్ధకం అవుతుంది. ఈ ప్రపంచాన్ని మనం అక్షరాలా మార్చివెయ్యగలుగుతాం అని వారు చెబుతున్నారు.

 ఒకానొకప్పుడు, ఒక హీరో ఉండేవాడు.

                      హీరో గురించి ఎక్కువ సమాచారం కోసం ఈ పుస్తకం చదవాల్సిందే!

ఈ కథ మీరు ఈ లోకంలో ఎందుకున్నారో చెబుతుంది        మీలో ఏదో ప్రత్యేకత ఉంది. మీరు ఏదో ఒక రకంగా రూపొందేందుకు పుట్టారు. మీరు చెయ్యబోయే పని మిగతా ఏడు బిలియన్ల జనాభాలో ఇంకెవరూ చేయ్యబోరు. మీరు ఏ రకంగా జీవించాలో నిర్ణయం అయిపొయింది. మీరు చెయ్యవలసిన ప్రయాణం ఒకటి ఉంది. ఈ పుస్తకం ఆ ప్రయాణం గురించే చెబుతుంది.        ఈనాడు ప్రపంచంలో జీవిస్తున్న పన్నెండు మంది అతిగొప్ప విజేతలు అసాధ్యమనిపించే తమ విజయగాధలని మనతో పంచుకుంటున్నారు. మనం అందరం కూడా మన స్వప్నాలని సాకారం చేసుకోగల సామర్ధ్యాన్ని వెంటపెట్టుకునే పుట్టాం. మనకున్న అతిపెద్ద కలని అనుసరిస్తూ జీవిస్తే మన జన్మ సార్ధకం అవుతుంది. ఈ ప్రపంచాన్ని మనం అక్షరాలా మార్చివెయ్యగలుగుతాం అని వారు చెబుతున్నారు.  ఒకానొకప్పుడు, ఒక హీరో ఉండేవాడు.                       హీరో గురించి ఎక్కువ సమాచారం కోసం ఈ పుస్తకం చదవాల్సిందే!

Features

  • : The Secret- Hero
  • : Rhonda Byrne
  • : Manjul
  • : MANJUL0229
  • : Hardbound
  • : 2015
  • : 227
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Secret- Hero

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam