The Roaring Lambs

By Sreedhar Bevara (Author)
Rs.299
Rs.299

The Roaring Lambs
INR
MANIMN7195
In Stock
299.0
Rs.299


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆటవిక న్యాయం

ఆ రోజు దాడిలో ఎంత మంది పోయారు?' గొర్రెలలో పెద్దవాడైన 'ఈ పూర్వా(మగ గొర్రె) తనతో పాటున్ను సహచరులను అదోలా చూస్తూ గంభీరంగా అడిగాడు. వారంతా రక్తపు మడుగులా ఎర్రగా మారిన పచ్చని తూర్పు ఆఫ్రికా గడ్డి భూములను ఆందోళనగా చూస్తున్నారు. అక్కడ తమపై సింహాలు జరిపిన దాడికి బలైన తమ స్నేహితుల కళేబరాలు, కుటుంబ సభ్యుల ఛిద్రమైన శరీర భాగాలు, విరిగిన ఎముకలు చెల్లాచెదురై పడున్నాయి. నిరాశ గాలిలో గాఢంగా పేరుకుపోయింది.

'ఆ లెక్క వల్ల ఉపయోగం ఏమిటి?' అని బాధపడుతున్న (మగ) గొర్రె మిసాడ ఆవేశంగా అడిగాడు. పైకి తన్నుకొస్తుంటే, ఆపుకొంటున్న కన్నీళ్లు అతని బాధను ప్రతిబింబిస్తున్నాయి.

'లెక్క ప్రకారం, ఇరవై నాలుగు మంది చనిపోయారు, లెక్కలేనంత మంది గాయపడ్డారు'. కొండల అవతల నివాసముండే సింహాలు, సహజంగా నెలకొకసారి లేదా రెండుసార్లు వేటాడతాయి. దానికి భిన్నంగా, గత రెండు వారాల వ్యవధి లో ఇది మూడో దాడి.

'ఎప్పట్నుంచో సమృద్ధిగా అభివృద్ధి చెందుతున్న మన గొర్రెల మందలు ఇప్పుడు క్రమంగా క్షీణిస్తున్నాయి.

బలహీనమైన మనపై విచ్చలవిడిగా దాడి చేస్తూ, విధ్వంసం సృష్టించే ఈ సింహాల గురించి అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం...................

ఆటవిక న్యాయం ఆ రోజు దాడిలో ఎంత మంది పోయారు?' గొర్రెలలో పెద్దవాడైన 'ఈ పూర్వా(మగ గొర్రె) తనతో పాటున్ను సహచరులను అదోలా చూస్తూ గంభీరంగా అడిగాడు. వారంతా రక్తపు మడుగులా ఎర్రగా మారిన పచ్చని తూర్పు ఆఫ్రికా గడ్డి భూములను ఆందోళనగా చూస్తున్నారు. అక్కడ తమపై సింహాలు జరిపిన దాడికి బలైన తమ స్నేహితుల కళేబరాలు, కుటుంబ సభ్యుల ఛిద్రమైన శరీర భాగాలు, విరిగిన ఎముకలు చెల్లాచెదురై పడున్నాయి. నిరాశ గాలిలో గాఢంగా పేరుకుపోయింది. 'ఆ లెక్క వల్ల ఉపయోగం ఏమిటి?' అని బాధపడుతున్న (మగ) గొర్రె మిసాడ ఆవేశంగా అడిగాడు. పైకి తన్నుకొస్తుంటే, ఆపుకొంటున్న కన్నీళ్లు అతని బాధను ప్రతిబింబిస్తున్నాయి. 'లెక్క ప్రకారం, ఇరవై నాలుగు మంది చనిపోయారు, లెక్కలేనంత మంది గాయపడ్డారు'. కొండల అవతల నివాసముండే సింహాలు, సహజంగా నెలకొకసారి లేదా రెండుసార్లు వేటాడతాయి. దానికి భిన్నంగా, గత రెండు వారాల వ్యవధి లో ఇది మూడో దాడి. 'ఎప్పట్నుంచో సమృద్ధిగా అభివృద్ధి చెందుతున్న మన గొర్రెల మందలు ఇప్పుడు క్రమంగా క్షీణిస్తున్నాయి. బలహీనమైన మనపై విచ్చలవిడిగా దాడి చేస్తూ, విధ్వంసం సృష్టించే ఈ సింహాల గురించి అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం...................

Features

  • : The Roaring Lambs
  • : Sreedhar Bevara
  • : Manjul Pablication House
  • : MANIMN7195
  • : paparback
  • : 2026
  • : 217
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Roaring Lambs

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam