నా కొత్త సైకిలు నిన్న పోయింది!
చెప్పుల దుకాణంలోకి వెళ్ళబోతూ వుంటే నా కళ్ళ ముందరే ఎవడో నా సైకిలు కొట్టేశాడు. ఇక ఈ మాంటీబజారులో దాన్ని వెతికి పట్టుకోవాలి. రోమ్ నగరంలోని దొంగలకి ఈ ప్రాంతం ఆటపట్టు. పూర్వం కంటే ఇప్పుడు దొంగలిక్కడ వందరెట్లు అధికమయ్యారు. ఇక్కడే వారి హోటళ్ళు, దుకాణాలు, సారాకొట్లు మొదలయినవి. ఉన్నాయి. నల్ల బూటుపాలిష్ కోసం స్క్రోఫారోడ్డు అంతా తెగ తిరిగాను. కాని దొరకలేదు. నవోనా బజారులో దురదృష్టవశాత్తూ కూరగాయలమ్మే వాళ్లొకణ్ణి అడిగితే బాలారీరోడ్డులో దొరుకుతుందేమో..................
నా కొత్త సైకిలు నిన్న పోయింది! చెప్పుల దుకాణంలోకి వెళ్ళబోతూ వుంటే నా కళ్ళ ముందరే ఎవడో నా సైకిలు కొట్టేశాడు. ఇక ఈ మాంటీబజారులో దాన్ని వెతికి పట్టుకోవాలి. రోమ్ నగరంలోని దొంగలకి ఈ ప్రాంతం ఆటపట్టు. పూర్వం కంటే ఇప్పుడు దొంగలిక్కడ వందరెట్లు అధికమయ్యారు. ఇక్కడే వారి హోటళ్ళు, దుకాణాలు, సారాకొట్లు మొదలయినవి. ఉన్నాయి. నల్ల బూటుపాలిష్ కోసం స్క్రోఫారోడ్డు అంతా తెగ తిరిగాను. కాని దొరకలేదు. నవోనా బజారులో దురదృష్టవశాత్తూ కూరగాయలమ్మే వాళ్లొకణ్ణి అడిగితే బాలారీరోడ్డులో దొరుకుతుందేమో..................© 2017,www.logili.com All Rights Reserved.