Marketing

Rs.150
Rs.150

Marketing
INR
MANIMN3525
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పరిచయం

ఒక వ్యాపార విజయం లేదా అపజయం - మార్కెటింగ్ ఎఫర్ట్ మార్కెటింగ్ ప్రయత్నజయం లేదా అపజయంచేత నిర్ణయించబడుతుంది. అదే ప్రాథమిక కారణం. డన్ & బ్రాడ్ స్ట్రీట్ ప్రకారం, మొత్తం వ్యాపార అపజయాలలో 48 శాతం మార్కెటింగ్ లోనూ, సేల్స్ లోనూ మందస్థితి లేదా ప్రభావశీలంగా లేకపోవడంవల్లే వాటిల్లుతున్నాయి. మన డైనమిక్, కాంపిటీటివ్ ఎకానమీ శక్తివంతమైన పోటీ ఆర్థికరంగంలో ప్రతి విజయవంతమైన వ్యాపారంలోనూ మార్కెటింగ్ కోర్ ఫంకగా మూలాధార క్రియగా ఉంటోంది. మీరు ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ, 'మార్కెట్ బిజినెస్ లో ఉన్నట్టే.

మార్కెటింగును గురించిన ఈ పవర్‌ఫుల్, ప్రాక్టికల్ శక్తివంతమైన ఆచరణాత్మక పుస్తకంలో మీ వ్యూహాత్మక మార్కెటింగ్ ఫలితాలను పెంపొం దించుకోవడానికి, వెంటనే ప్రారంభించి ఉపయోగించుకోతగ్గ ఇరవైఒక్క అలకమైన విజయాలను నేర్చుకుంటారు. లేదా వాటిని గురించి మరింత మెరుగైన అవగాహన పెంచుకుంటారు.

స్ట్రాటెజిక్ మార్కెటింగ్ - మీ కస్టమర్లకూ, భావికస్టమర్లకూ నిజంగా కావలసినవి, అవసరమైనవి - ఉపయోగపడగలవీ, చెల్లించకలిగినవీ, ఏవి అని తెలుసుకుని, అవి వాళ్ళకు సులభంగా అందగలరీతిలో మీ ఉత్పాదనలను, సర్వీసులను రూపొందించి - మీరు గుర్తించిన కస్టమర్ల నిర్దిష్ట అవసరాలను చి వారిని సంతృప్తి పరిచే అద్భుత వ్యూహం. అందుకే అది కళ, సైన్సు............

పరిచయం ఒక వ్యాపార విజయం లేదా అపజయం - మార్కెటింగ్ ఎఫర్ట్ మార్కెటింగ్ ప్రయత్నజయం లేదా అపజయంచేత నిర్ణయించబడుతుంది. అదే ప్రాథమిక కారణం. డన్ & బ్రాడ్ స్ట్రీట్ ప్రకారం, మొత్తం వ్యాపార అపజయాలలో 48 శాతం మార్కెటింగ్ లోనూ, సేల్స్ లోనూ మందస్థితి లేదా ప్రభావశీలంగా లేకపోవడంవల్లే వాటిల్లుతున్నాయి. మన డైనమిక్, కాంపిటీటివ్ ఎకానమీ శక్తివంతమైన పోటీ ఆర్థికరంగంలో ప్రతి విజయవంతమైన వ్యాపారంలోనూ మార్కెటింగ్ కోర్ ఫంకగా మూలాధార క్రియగా ఉంటోంది. మీరు ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ, 'మార్కెట్ బిజినెస్ లో ఉన్నట్టే. మార్కెటింగును గురించిన ఈ పవర్‌ఫుల్, ప్రాక్టికల్ శక్తివంతమైన ఆచరణాత్మక పుస్తకంలో మీ వ్యూహాత్మక మార్కెటింగ్ ఫలితాలను పెంపొం దించుకోవడానికి, వెంటనే ప్రారంభించి ఉపయోగించుకోతగ్గ ఇరవైఒక్క అలకమైన విజయాలను నేర్చుకుంటారు. లేదా వాటిని గురించి మరింత మెరుగైన అవగాహన పెంచుకుంటారు. స్ట్రాటెజిక్ మార్కెటింగ్ - మీ కస్టమర్లకూ, భావికస్టమర్లకూ నిజంగా కావలసినవి, అవసరమైనవి - ఉపయోగపడగలవీ, చెల్లించకలిగినవీ, ఏవి అని తెలుసుకుని, అవి వాళ్ళకు సులభంగా అందగలరీతిలో మీ ఉత్పాదనలను, సర్వీసులను రూపొందించి - మీరు గుర్తించిన కస్టమర్ల నిర్దిష్ట అవసరాలను చి వారిని సంతృప్తి పరిచే అద్భుత వ్యూహం. అందుకే అది కళ, సైన్సు............

Features

  • : Marketing
  • : Brayan Treysi
  • : Manjul Publishing House
  • : MANIMN3525
  • : Paperback
  • : 2014
  • : 105
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Marketing

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam