Ragarakthima

By Malati Chendur (Author)
Rs.60
Rs.60

Ragarakthima
INR
KWALITY082
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      చిట్టి జీవితం వడ్డించిన విస్తరి, చదువు, అందం, తెలివి, నెత్తిన పెట్టుకుని పెంచిన వారు, ఆమెని జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్రభాకరం, అందరూ ఉన్నారు. ఏ లోటూ లేని ఆమె జీవితంలో రక్తస్పర్శపట్ల తీపి, తన వారిని ఆడుకోవడమే కర్తవ్యమన్న భావం, ఆమెని కష్టాల వైపు లాగుతాయి. ఆ కర్తవ్య పాలనలో తన అవసరం, తన స్థానం ఆలోచించకుండా సమస్యలతో సతమతమైపోతుంది. క్రమేపి పరిధులూ, పరిమితులూ గ్రహించుకుని, పెంచిన వారి ప్రేమనీ, ప్రేమించిన వాని హృదయాన్ని కొత్త దృష్టితో చుడాలనుకుంటుంది చిట్టి. అందరిలా ! కాలానుగుణమైన వచ్చు మార్పులు తెలుసుకోకపోతే జీవితానికి అర్థమేకాదు అందం కూడా ఉండదు. ఇలా ఈ కథ సాగుతుంది. చిట్టి ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొనిందో  తెలుసుకు౦దా౦. 

                                                                                                                                            - మాలతీ చందూర్

      చిట్టి జీవితం వడ్డించిన విస్తరి, చదువు, అందం, తెలివి, నెత్తిన పెట్టుకుని పెంచిన వారు, ఆమెని జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్రభాకరం, అందరూ ఉన్నారు. ఏ లోటూ లేని ఆమె జీవితంలో రక్తస్పర్శపట్ల తీపి, తన వారిని ఆడుకోవడమే కర్తవ్యమన్న భావం, ఆమెని కష్టాల వైపు లాగుతాయి. ఆ కర్తవ్య పాలనలో తన అవసరం, తన స్థానం ఆలోచించకుండా సమస్యలతో సతమతమైపోతుంది. క్రమేపి పరిధులూ, పరిమితులూ గ్రహించుకుని, పెంచిన వారి ప్రేమనీ, ప్రేమించిన వాని హృదయాన్ని కొత్త దృష్టితో చుడాలనుకుంటుంది చిట్టి. అందరిలా ! కాలానుగుణమైన వచ్చు మార్పులు తెలుసుకోకపోతే జీవితానికి అర్థమేకాదు అందం కూడా ఉండదు. ఇలా ఈ కథ సాగుతుంది. చిట్టి ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొనిందో  తెలుసుకు౦దా౦.                                                                                                                                              - మాలతీ చందూర్

Features

  • : Ragarakthima
  • : Malati Chendur
  • : Quality publishers
  • : KWALITY082
  • : Paperback
  • : September, 2014
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ragarakthima

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam