Laddha

By Vemula Ellaiah (Author)
Rs.300
Rs.300

Laddha
INR
MANIMN3874
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మాన చిధ్ర

రొమ్ముల మీద గమ్మత్తు నిద్ర పెండ్ల గడియల్లో కలయిక

ఏడనొ పుట్టి నీమెడన కత్తిని ఉత్త నటన

సుకం సూది మొన విషం తెలియని అంశం

తెలియని గడియ గంబీరమే....

మెప్పు పొందె ఆరాటం తృప్తి నాటకం

భలవంత బలాత్కారం బలిఆడది

అంగం ముడుసుకున్న జాడలొ మొగతనం

ప్రియాతి ప్రియా పక్క దొంగాట

పక్కా ఆలి మోజూ జంతు జాతి జలజల్మే అబ్బా! మనిషి మానవాళి యాది

పిండంజారె మానం ఛిద్రమ మగతనం...................

మాన చిధ్ర రొమ్ముల మీద గమ్మత్తు నిద్ర పెండ్ల గడియల్లో కలయిక ఏడనొ పుట్టి నీమెడన కత్తిని ఉత్త నటన సుకం సూది మొన విషం తెలియని అంశం తెలియని గడియ గంబీరమే.... మెప్పు పొందె ఆరాటం తృప్తి నాటకం భలవంత బలాత్కారం బలిఆడది అంగం ముడుసుకున్న జాడలొ మొగతనం ప్రియాతి ప్రియా పక్క దొంగాట పక్కా ఆలి మోజూ జంతు జాతి జలజల్మే అబ్బా! మనిషి మానవాళి యాది పిండంజారె మానం ఛిద్రమ మగతనం...................

Features

  • : Laddha
  • : Vemula Ellaiah
  • : Mulki Books, Nalgonda
  • : MANIMN3874
  • : paparback
  • : 2020
  • : 268
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Laddha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam