Diabetesto Arogyamga Jivinchadam Ela?

By Dr T M Bashir (Author)
Rs.180
Rs.180

Diabetesto Arogyamga Jivinchadam Ela?
INR
SAHITYAT54
Out Of Stock
180.0
Rs.180
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           రచయితకు మత్తువైద్యనిపుణులుగా సంఖ్యాపరమైన రికార్డులు ఉన్నప్పటికీ, తమ ప్రాంత ప్రజల కోసం వారు అధికంగా బాధపడుతున్న సమస్య అయిన "డయాబెటిస్" చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందారు.

          "ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే రోగులకు అంత ఎక్కువ న్యాయం చెయ్యగలము" అనే నమ్మకంతో, అది సామాజిక బాధ్యతగా భావించి అధ్యయనం కొనసాగిస్తున్నారు. విద్యా, వైద్యం సమాజంలోని అందరికీ ఉచితంగా, సమానంగా అందాలనేది వారి కోరిక.

          స్పందన హాస్పటల్ అధినేతగా, తమ భార్య డా.వై. సోనియా గారి సహకారంతో గత 12సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక నెల రోజులపాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. సంక్షెమ హాస్టల్స్, స్వచ్ఛంద సంస్థల విద్యార్ధులకు ఉచిత వైద్యసేవలు అందిస్తుంటారు. ఇప్పటికి దాదాపు 68ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి ఆ కార్యక్రమము నిరంతర సామజికబాధ్యతగా ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయాలలో వీరి స్పందన, సహకారము తప్పనిసరిగా వుంటాయి. తరచు వైద్య, సామజిక అంశాలపై వ్యాసాలు, కరపత్రాలు ప్రచురిస్తూ వుంటారు.

          డయాబెటిస్ వున్నప్పటికీ ఆరోగ్యంగా జివించడానికి మార్గాలు చూపడమే ఈ పుస్తక లక్ష్యం. డయాబెటిస్ నియంత్రణతో పాటు కొన్ని సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సవివరంగా తెలియజేయబడ్డాయి.

         డయాబెటిస్ తో బాధపడేవారు, వారి కుటుంబసభ్యులు, మిత్రులు తప్పక చదివి తీరవలసిన పుస్తకము. ఈ పుస్తకము ఆత్మీయులకు అందించదగ్గ చక్కని కానుక!

- డాక్టర్. T.M. బషీర్ 

           రచయితకు మత్తువైద్యనిపుణులుగా సంఖ్యాపరమైన రికార్డులు ఉన్నప్పటికీ, తమ ప్రాంత ప్రజల కోసం వారు అధికంగా బాధపడుతున్న సమస్య అయిన "డయాబెటిస్" చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందారు.           "ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే రోగులకు అంత ఎక్కువ న్యాయం చెయ్యగలము" అనే నమ్మకంతో, అది సామాజిక బాధ్యతగా భావించి అధ్యయనం కొనసాగిస్తున్నారు. విద్యా, వైద్యం సమాజంలోని అందరికీ ఉచితంగా, సమానంగా అందాలనేది వారి కోరిక.           స్పందన హాస్పటల్ అధినేతగా, తమ భార్య డా.వై. సోనియా గారి సహకారంతో గత 12సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక నెల రోజులపాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. సంక్షెమ హాస్టల్స్, స్వచ్ఛంద సంస్థల విద్యార్ధులకు ఉచిత వైద్యసేవలు అందిస్తుంటారు. ఇప్పటికి దాదాపు 68ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి ఆ కార్యక్రమము నిరంతర సామజికబాధ్యతగా ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయాలలో వీరి స్పందన, సహకారము తప్పనిసరిగా వుంటాయి. తరచు వైద్య, సామజిక అంశాలపై వ్యాసాలు, కరపత్రాలు ప్రచురిస్తూ వుంటారు.           డయాబెటిస్ వున్నప్పటికీ ఆరోగ్యంగా జివించడానికి మార్గాలు చూపడమే ఈ పుస్తక లక్ష్యం. డయాబెటిస్ నియంత్రణతో పాటు కొన్ని సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సవివరంగా తెలియజేయబడ్డాయి.          డయాబెటిస్ తో బాధపడేవారు, వారి కుటుంబసభ్యులు, మిత్రులు తప్పక చదివి తీరవలసిన పుస్తకము. ఈ పుస్తకము ఆత్మీయులకు అందించదగ్గ చక్కని కానుక! - డాక్టర్. T.M. బషీర్ 

Features

  • : Diabetesto Arogyamga Jivinchadam Ela?
  • : Dr T M Bashir
  • : Hyderabad
  • : SAHITYAT54
  • : Paperback
  • : September 2013
  • : 213
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Diabetesto Arogyamga Jivinchadam Ela?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam