Terror- Evi Kadhalu kaavu, yadhartha sanghatanalu

By Sreedharan Kanduri (Author)
Rs.120
Rs.120

Terror- Evi Kadhalu kaavu, yadhartha sanghatanalu
INR
GOLLAPD117
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      పునర్జన్మలు మరియు ఆత్మలు అనే నిగూఢమైన అంశాలను గురించి ఇంతవరకు ఏ తెలుగు గ్రంధంలోనూ రాని అంశాలను స్పష్టంగా మరియు శాస్త్రీయంగా తెలియజేసే గ్రంధము ఇది.

మరణం తరువాత జీవితం ఉంటుందా?

పునర్జన్మ సిద్దాంతం నిజమేనా?

స్వర్గం, నరకం నిజంగా ఉన్నాయా?

భారతదేశంలో మరియు కొన్ని ప్రపంచదేశాలలో బయటపడిన పునర్జన్మ సంఘటనల వివరాలు?

దయ్యాలు, ప్రేతాత్మలు నిజంగా ఉన్నాయా?

స్పిరిట్ గేమ్స్ (ప్రేతాత్మలతో సంభాషణ) వివరాలు ఏమిటి?

దయ్యం పట్టడం (possession) అంటే ఏమిటి?

నిజంగా ప్రేతాత్మలు కనబడిన సంఘటనల వివరాలు?

చేతబడులు చేయడానికి ఉపయోగించబడే రహస్యాలు ఏమిటి?

నంబూద్రి మంత్రవాదులు - యక్షి?

ప్రేతాత్మల ప్రభావం ఉండే గృహాలు ఎలా ఉంటాయి?

చీకటికి అవతల....?

భూతవైద్యము అంటే ఏమిటి?

నాగశక్తులు సంచరించే పేరుకలపూడి శ్రీపాతాళ నాగలక్ష్మి ఆలయ వివరములు?

విచిత్రాలు - రహస్యాలు?

       ఈ గ్రంథంలో మనకు తెలిసిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు అనగా రాజకీయ, సంగీత, సాహిత్య  మరియు సినిమా రంగాలకు చెందినవారు గతజన్మలో ఎవరు? అన్న ఆశక్తికర అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ పట్టణంలో నివసిస్తున్న ఒక ప్రముఖ నాడీ జ్యోతిష్యపండితుడిని వ్యక్తిగతంగా కలిసి ఆయన సహకారంతోను మరియు నాస్ట్రడామస్, కీరో, జీన్డిక్సన్ లు రచించిన జ్యోతిష్య గ్రంధాలను పరిశీలించడం ద్వారాను కొందరు ప్రముఖుల గతజన్మలు గురించి తెలుసుకోవటం జరిగింది. నాడీజ్యోతిష్యంలోని తాళపత్రాలపై ఒకమనిషి పుట్టకముందే అతన్ని గురించిన అన్ని వివరాలు వ్రాయబడి ఉంటాయి. అంతేకాదు ఒకవ్యక్తి గతజన్మ తాలూకూ విషయాలు కూడా ఈనాడీ గ్రంధంలో ఉన్నాయి.

                                                                                                                 - శ్రీధరన్ కాండూరి 

      పునర్జన్మలు మరియు ఆత్మలు అనే నిగూఢమైన అంశాలను గురించి ఇంతవరకు ఏ తెలుగు గ్రంధంలోనూ రాని అంశాలను స్పష్టంగా మరియు శాస్త్రీయంగా తెలియజేసే గ్రంధము ఇది. మరణం తరువాత జీవితం ఉంటుందా? పునర్జన్మ సిద్దాంతం నిజమేనా? స్వర్గం, నరకం నిజంగా ఉన్నాయా? భారతదేశంలో మరియు కొన్ని ప్రపంచదేశాలలో బయటపడిన పునర్జన్మ సంఘటనల వివరాలు? దయ్యాలు, ప్రేతాత్మలు నిజంగా ఉన్నాయా? స్పిరిట్ గేమ్స్ (ప్రేతాత్మలతో సంభాషణ) వివరాలు ఏమిటి? దయ్యం పట్టడం (possession) అంటే ఏమిటి? నిజంగా ప్రేతాత్మలు కనబడిన సంఘటనల వివరాలు? చేతబడులు చేయడానికి ఉపయోగించబడే రహస్యాలు ఏమిటి? నంబూద్రి మంత్రవాదులు - యక్షి? ప్రేతాత్మల ప్రభావం ఉండే గృహాలు ఎలా ఉంటాయి? చీకటికి అవతల....? భూతవైద్యము అంటే ఏమిటి? నాగశక్తులు సంచరించే పేరుకలపూడి శ్రీపాతాళ నాగలక్ష్మి ఆలయ వివరములు? విచిత్రాలు - రహస్యాలు?        ఈ గ్రంథంలో మనకు తెలిసిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు అనగా రాజకీయ, సంగీత, సాహిత్య  మరియు సినిమా రంగాలకు చెందినవారు గతజన్మలో ఎవరు? అన్న ఆశక్తికర అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ పట్టణంలో నివసిస్తున్న ఒక ప్రముఖ నాడీ జ్యోతిష్యపండితుడిని వ్యక్తిగతంగా కలిసి ఆయన సహకారంతోను మరియు నాస్ట్రడామస్, కీరో, జీన్డిక్సన్ లు రచించిన జ్యోతిష్య గ్రంధాలను పరిశీలించడం ద్వారాను కొందరు ప్రముఖుల గతజన్మలు గురించి తెలుసుకోవటం జరిగింది. నాడీజ్యోతిష్యంలోని తాళపత్రాలపై ఒకమనిషి పుట్టకముందే అతన్ని గురించిన అన్ని వివరాలు వ్రాయబడి ఉంటాయి. అంతేకాదు ఒకవ్యక్తి గతజన్మ తాలూకూ విషయాలు కూడా ఈనాడీ గ్రంధంలో ఉన్నాయి.                                                                                                                  - శ్రీధరన్ కాండూరి 

Features

  • : Terror- Evi Kadhalu kaavu, yadhartha sanghatanalu
  • : Sreedharan Kanduri
  • : Gollapudi Publishers
  • : GOLLAPD117
  • : Paperback
  • : 2014
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Terror- Evi Kadhalu kaavu, yadhartha sanghatanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam