Yuvatarama Meluko

By Naresh Indian (Author)
Rs.70
Rs.70

Yuvatarama Meluko
INR
ANUPAMAPR3
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

సమయం విలువ

ఒక సంవత్సరం విలువ ఫెయిల్ అయిన విద్యార్థికి తెలుస్తుంది

ఒక నెల విలువ ఉద్యోగస్తుడికి తెలుస్తుంది

ఒక వారం విలువ ఒక మ్యాగ్జైన్ ఎడిటర్ ని అడిగితే తెలుస్తుంది.

ఒక రోజు విలువ రోజువారీ కూలిని అడిగితే తెలుస్తుంది.

ఒక గంట విలువ పరీక్ష రాసే విద్యార్థిని అడిగితే తెలుస్తుంది.

ఒక నిమిషం విలువ అప్పుడే బస్సు మిస్సయిన ప్రయాణికుడిని అడిగితే తెలుస్తుంది.

ఒక సెకను విలువ ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తిని అడిగితే తెలుస్తుంది.

ఒక మిల్లి సెకను విలువ ఒక ఒలంపిక్ అథ్లెట్ ను అడిగితే తెలుస్తుంది

ఒక సేమ్మి సెకన్ విలువ అంతరిక్ష నావికుడిని అడిగితే తెలుస్తుంది.

ఆ దేవుడు ఈ సృష్టిలో ఆత్యంత విలువైనటువంటి సంపద అంటే సమయం మనకు వరంగా బహుకరించాడని మనం తెలుసుకోలేక పోతున్నాం.

                                                                                   -నరేష్ ఇండియన్. 

సమయం విలువ ఒక సంవత్సరం విలువ ఫెయిల్ అయిన విద్యార్థికి తెలుస్తుంది ఒక నెల విలువ ఉద్యోగస్తుడికి తెలుస్తుంది ఒక వారం విలువ ఒక మ్యాగ్జైన్ ఎడిటర్ ని అడిగితే తెలుస్తుంది. ఒక రోజు విలువ రోజువారీ కూలిని అడిగితే తెలుస్తుంది. ఒక గంట విలువ పరీక్ష రాసే విద్యార్థిని అడిగితే తెలుస్తుంది. ఒక నిమిషం విలువ అప్పుడే బస్సు మిస్సయిన ప్రయాణికుడిని అడిగితే తెలుస్తుంది. ఒక సెకను విలువ ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. ఒక మిల్లి సెకను విలువ ఒక ఒలంపిక్ అథ్లెట్ ను అడిగితే తెలుస్తుంది ఒక సేమ్మి సెకన్ విలువ అంతరిక్ష నావికుడిని అడిగితే తెలుస్తుంది. ఆ దేవుడు ఈ సృష్టిలో ఆత్యంత విలువైనటువంటి సంపద అంటే సమయం మనకు వరంగా బహుకరించాడని మనం తెలుసుకోలేక పోతున్నాం.                                                                                    -నరేష్ ఇండియన్. 

Features

  • : Yuvatarama Meluko
  • : Naresh Indian
  • : Anupama Printers
  • : ANUPAMAPR3
  • : Paperback
  • : 2014
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yuvatarama Meluko

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam