Tera Venuka Kadhalu

By D V Narasaraju (Author)
Rs.200
Rs.200

Tera Venuka Kadhalu
INR
CREATIVE08
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

తెలుగు సినిమా రెండేళ్ళలో డబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది!

తెలుగు సినిమాకి చరిత్ర వున్నమాట నిజమేగాని, సరియైనదీ - సమగ్రమమైనదీ - లేదు.

తెలుగు సినిమా తొలిరోజుల్లో పని చేసిన దర్శకులుగాని, నిర్మాతలుగాని, సాంకేతిక నిపుణులుగాని, యిప్పుడు ఎక్కువమంది లేకపోవడం, ఉన్న కొద్దిమందయినా వయోవృద్ధుడలు కావడంతో, కొంత జ్ఞాపకం వుండి - వుండకా, చెప్పిన సమాచారం సరిగ్గా లేకపోవడమూ, ఆ చెప్పినదైనా వ్రాసుకునే విలేకరులు సరిగా వ్రాసుకోకపోవడం వల్ల ఎన్నో తప్పులు దొర్లడం కద్దు!

ఒక విలేకరి ఒక పత్రికలో ఒక తప్పు వ్రాస్తే, అదే కరెక్టనుకుని మిగతావాళ్లు ఆ 'తప్పు' సమాచారాన్నే అనుసరించడం వల్ల తెలుగు సినిమా చరిత్ర తప్పుల తడకగా తయారైనది!

ఉదాహరణకి "భక్త పోతన" సినిమా నాగయ్యగారు డైరక్టర్ చేశారని వ్రాసిందొక పత్రిక. అలాగే "మల్లీశ్వరి" చిత్రం 1942లో విడుదలైందని వ్రాశాడొక విలేకరి! అది అచ్చు తప్పు గూడా కావచ్చు! ఆ విషయం తెలియక అదే కరెక్టనుకుని మరొకరు వ్రాయవచ్చు! అందాకా ఎందుకు నా మొదటి చిత్రం 'అన్నపూర్ణా' వారి "దొంగరాముడు" అని వ్రాసిన సందర్భం గూడావుంది!

అందువల్ల తెలియనిది తెలియనట్టు, అనుమానంగా వున్నది అనుమానంగా వున్నట్టు, గట్టిగా తెలిసినది తెలిసినట్ట్టు వ్రాస్తే ఏ యిబ్బందీ వుండదు!

అటువంటి ప్రయత్నమే ఈ 'తెర వెనుక కధలు'! ఈ తరానికి విలువైన కానుక 50యేళ్ళ సినిమా జ్ఞాపకాల సువర్ణపేటిక.

- డి. వి. నరసరాజు

తెలుగు సినిమా రెండేళ్ళలో డబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది! తెలుగు సినిమాకి చరిత్ర వున్నమాట నిజమేగాని, సరియైనదీ - సమగ్రమమైనదీ - లేదు. తెలుగు సినిమా తొలిరోజుల్లో పని చేసిన దర్శకులుగాని, నిర్మాతలుగాని, సాంకేతిక నిపుణులుగాని, యిప్పుడు ఎక్కువమంది లేకపోవడం, ఉన్న కొద్దిమందయినా వయోవృద్ధుడలు కావడంతో, కొంత జ్ఞాపకం వుండి - వుండకా, చెప్పిన సమాచారం సరిగ్గా లేకపోవడమూ, ఆ చెప్పినదైనా వ్రాసుకునే విలేకరులు సరిగా వ్రాసుకోకపోవడం వల్ల ఎన్నో తప్పులు దొర్లడం కద్దు! ఒక విలేకరి ఒక పత్రికలో ఒక తప్పు వ్రాస్తే, అదే కరెక్టనుకుని మిగతావాళ్లు ఆ 'తప్పు' సమాచారాన్నే అనుసరించడం వల్ల తెలుగు సినిమా చరిత్ర తప్పుల తడకగా తయారైనది! ఉదాహరణకి "భక్త పోతన" సినిమా నాగయ్యగారు డైరక్టర్ చేశారని వ్రాసిందొక పత్రిక. అలాగే "మల్లీశ్వరి" చిత్రం 1942లో విడుదలైందని వ్రాశాడొక విలేకరి! అది అచ్చు తప్పు గూడా కావచ్చు! ఆ విషయం తెలియక అదే కరెక్టనుకుని మరొకరు వ్రాయవచ్చు! అందాకా ఎందుకు నా మొదటి చిత్రం 'అన్నపూర్ణా' వారి "దొంగరాముడు" అని వ్రాసిన సందర్భం గూడావుంది! అందువల్ల తెలియనిది తెలియనట్టు, అనుమానంగా వున్నది అనుమానంగా వున్నట్టు, గట్టిగా తెలిసినది తెలిసినట్ట్టు వ్రాస్తే ఏ యిబ్బందీ వుండదు! అటువంటి ప్రయత్నమే ఈ 'తెర వెనుక కధలు'! ఈ తరానికి విలువైన కానుక 50యేళ్ళ సినిమా జ్ఞాపకాల సువర్ణపేటిక. - డి. వి. నరసరాజు

Features

  • : Tera Venuka Kadhalu
  • : D V Narasaraju
  • : Creative Links Publications
  • : CREATIVE08
  • : Paperback
  • : November 2013
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tera Venuka Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam