Rajashekara Charitramu

Rs.140
Rs.140

Rajashekara Charitramu
INR
MANIMN0550
Out Of Stock
140.0
Rs.140
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                                     'కందుకూరి వీరేశలింగం' అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు. సుమారు 170 సంవత్సరాల కిందటి తెలుగు సామజిక చరిత్ర పర్యాయపదం. అనేక వెనుకబాటుతనాలకు, అంధవిశ్వాసాలకూ, అణచివేతలకూ, వివక్షలకూ, కష్టాలకు, కడగండ్లకు ఆ పేరొక సజీవ సాక్ష్యం. పంతులు గారు చేసిన శతాధిక రచనలు వారికీ ప్రతిరూపాలు. ముఖ్యంగా ' రాజశేఖరచరిత్ర ' వంటి నవలలు కందుకూరి వీరేశలింగం అనే నామావచనానికి సర్వనామాలు.

                                                      నవల ప్రక్రియను మనం కల్పనా సాహిత్యంలో భాగంగా పరిగణిస్తున్నం. ఇక్కడ కల్పన అంటే అబద్దం అని కాదు. యధార్థ సంఘటనలకు వాస్తవిక వ్యక్తీకరణలు. రచయితల ఆకాంక్షలకు ఆవిష్కరణలు. ఏ రచయితైనా కల్పనా సాహిత్యంలో తనకు తెలిసిన జీవితాన్ని చిత్రిస్తాడు. ప్రతి రాచేయతకు ఒక కలం ఉంటుంది. అతడి చుట్టూ సమాజం ఉంటుంది.

                                                                                                                      -కందుకూరి వీరేశలింగం.

                                                     'కందుకూరి వీరేశలింగం' అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు. సుమారు 170 సంవత్సరాల కిందటి తెలుగు సామజిక చరిత్ర పర్యాయపదం. అనేక వెనుకబాటుతనాలకు, అంధవిశ్వాసాలకూ, అణచివేతలకూ, వివక్షలకూ, కష్టాలకు, కడగండ్లకు ఆ పేరొక సజీవ సాక్ష్యం. పంతులు గారు చేసిన శతాధిక రచనలు వారికీ ప్రతిరూపాలు. ముఖ్యంగా ' రాజశేఖరచరిత్ర ' వంటి నవలలు కందుకూరి వీరేశలింగం అనే నామావచనానికి సర్వనామాలు.                                                       నవల ప్రక్రియను మనం కల్పనా సాహిత్యంలో భాగంగా పరిగణిస్తున్నం. ఇక్కడ కల్పన అంటే అబద్దం అని కాదు. యధార్థ సంఘటనలకు వాస్తవిక వ్యక్తీకరణలు. రచయితల ఆకాంక్షలకు ఆవిష్కరణలు. ఏ రచయితైనా కల్పనా సాహిత్యంలో తనకు తెలిసిన జీవితాన్ని చిత్రిస్తాడు. ప్రతి రాచేయతకు ఒక కలం ఉంటుంది. అతడి చుట్టూ సమాజం ఉంటుంది.                                                                                                                       -కందుకూరి వీరేశలింగం.

Features

  • : Rajashekara Charitramu
  • : Kandukuri Viresalingam
  • : Prajashakti Publications
  • : MANIMN0550
  • : Paperback
  • : 2019
  • : 183
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rajashekara Charitramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam