Atma Gamanam

By Surya Devara Mohanrao (Author)
Rs.140
Rs.140

Atma Gamanam
INR
MANIMN4069
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆత్మాగమనం

సుమారు ఆరువందల అరవై ఎనిమిది సంవత్స రాల క్రితం... అర్ధరాత్రి రెండు గంటల సమయం... అడవి నల్లటి రంగును పులుము కున్నదా అన్నట్లు చిక్కటి చీకట్లో మునిగి పోయింది.

దట్టమైన చెట్లసందుల నుంచి చందమామ దోబూచు లాడుతూ కన్పిస్తోంది. ఓ దట్టమైన కీకారణ్యంలో అర్ధరాత్రిపూట సామాన్యులు సంచ రించటానికి కాదుకదా... ఊహించటానికి కూడా భయపడే పరిస్థితిలో...

ఆ సమయంలో... అకస్మాత్తుగా చెట్లమీద గూళ్ళు కట్టుకొన్న పక్షుల గుంపులు టపటప రెక్కలార్పుతూ గల్లంతుగా ఆకాశంలోకి ఎగిరాయి. చెట్టును చుట్టుకుని బద్ధకంగా వున్న కాలనాగు ఒకటి పడగవిప్పి చూస్తోంది. ఆ అడవిలో వున్న ఓ చిన్న కాలిబాటలో ఎండుటాకులు నలుగుతున్న సవ్వడి.............
..

ఆత్మాగమనం సుమారు ఆరువందల అరవై ఎనిమిది సంవత్స రాల క్రితం... అర్ధరాత్రి రెండు గంటల సమయం... అడవి నల్లటి రంగును పులుము కున్నదా అన్నట్లు చిక్కటి చీకట్లో మునిగి పోయింది. దట్టమైన చెట్లసందుల నుంచి చందమామ దోబూచు లాడుతూ కన్పిస్తోంది. ఓ దట్టమైన కీకారణ్యంలో అర్ధరాత్రిపూట సామాన్యులు సంచ రించటానికి కాదుకదా... ఊహించటానికి కూడా భయపడే పరిస్థితిలో... ఆ సమయంలో... అకస్మాత్తుగా చెట్లమీద గూళ్ళు కట్టుకొన్న పక్షుల గుంపులు టపటప రెక్కలార్పుతూ గల్లంతుగా ఆకాశంలోకి ఎగిరాయి. చెట్టును చుట్టుకుని బద్ధకంగా వున్న కాలనాగు ఒకటి పడగవిప్పి చూస్తోంది. ఆ అడవిలో వున్న ఓ చిన్న కాలిబాటలో ఎండుటాకులు నలుగుతున్న సవ్వడి...............

Features

  • : Atma Gamanam
  • : Surya Devara Mohanrao
  • : Madhu Priya Publications
  • : MANIMN4069
  • : Paperback
  • : 2023
  • : 299
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Atma Gamanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam