Asta Diggajalante Aaru

Rs.200
Rs.200

Asta Diggajalante Aaru
INR
MANIMN1021
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                     సప్తర్షులకు శుభాకాంక్షలు. "అష్టదిగ్గజాలసలు ఆరుగురే!"

                  గ్రంథ శీర్షికే కొత్తగా అనిపించింది. అవధానాల్లో సమస్యాపూరణలు ఇలాగె ఇస్తారు. వెంటనే అవధాని ఆ చమత్కారానికి వంకర తీసి, పరమాద్భుతంగా పూరించి చప్పట్లు అందుకుంటాడు. ఇందులో ఆరుగురు రచయితలున్నట్లు చివరంటా చదివాకా లెక్క తేలింది. పూర్వం ముగ్గురు నలుగురు చెయ్యి తిరిగినవారు కలిసి ఉమ్మడిగా ఒక నావెల్ రాయడం గురించి చదివా. పదిమంది కవులు వారి ఫ్రీవెర్స్ ని ఒక దారానికి గుచ్చడం చూశా! ఇది వేరు. శీర్షికలోనే వీరికి సొంత అభిప్రాయాలున్నాయని తెలిసిపోతుంది.

                    ఈ పుస్తకంలోని రచయితలు, రచయిత్రులు అభిప్రాయాల మీద, అభివ్యక్తి మీద గట్టి పట్టున్నవాళ్ళు . లైక్ మైండెడ్ శిల్పులు . అందరు హాస్యం పండించిన వాళ్ళే.

                     సప్తర్షులకు శుభాకాంక్షలు. "అష్టదిగ్గజాలసలు ఆరుగురే!"                   గ్రంథ శీర్షికే కొత్తగా అనిపించింది. అవధానాల్లో సమస్యాపూరణలు ఇలాగె ఇస్తారు. వెంటనే అవధాని ఆ చమత్కారానికి వంకర తీసి, పరమాద్భుతంగా పూరించి చప్పట్లు అందుకుంటాడు. ఇందులో ఆరుగురు రచయితలున్నట్లు చివరంటా చదివాకా లెక్క తేలింది. పూర్వం ముగ్గురు నలుగురు చెయ్యి తిరిగినవారు కలిసి ఉమ్మడిగా ఒక నావెల్ రాయడం గురించి చదివా. పదిమంది కవులు వారి ఫ్రీవెర్స్ ని ఒక దారానికి గుచ్చడం చూశా! ఇది వేరు. శీర్షికలోనే వీరికి సొంత అభిప్రాయాలున్నాయని తెలిసిపోతుంది.                     ఈ పుస్తకంలోని రచయితలు, రచయిత్రులు అభిప్రాయాల మీద, అభివ్యక్తి మీద గట్టి పట్టున్నవాళ్ళు . లైక్ మైండెడ్ శిల్పులు . అందరు హాస్యం పండించిన వాళ్ళే.

Features

  • : Asta Diggajalante Aaru
  • : Sailaja Chandu
  • : Hasyapriya Publications
  • : MANIMN1021
  • : Paperback
  • : 2019
  • : 148
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Asta Diggajalante Aaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam