నిదుర లేవడం
ప్రబలమైన మందుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అన్న సంగతి నాకు కానీ నిచ్చేషుడిపై ఇక్కడ ఎందుకు మాట్లాడలేని స్థితిలో, తల ఎత్తలేని స్థితిలో ఉన్నాను. ఎందుకూ పనికిరాని వాడిలా ఉన్నాను. కానీ, నా మనసు ఒక ప్రక్రియలోకి వెళ్తున్నది. నా చుట్టూ ఉన్న వాటి మీద తీవ్రంగా లగ్నమై ఉన్నది. కిటికీకి ఉన్న తెరలలోని సందులలోంచి ప్రసరిస్తున్న కాంతి, నీటి కూజా మీద ఉన్న ఇంకిపోతున్న నీరు, దుప్పట్లకున్న కుట్లు.. గది తలుపు మీద చిన్నగా శబ్దమైంది. వ్యాధి నుండి తేరుకునే వారి గది ఇది. ఇందులోకి డాక్టర్ ప్రవేశించాడు శ్రీమతికి రిపోర్ట్ ఇవ్వటానికి. అతను ఏమంటారో ఊహిస్తూనే ఉన్నాను. అతనికి ముందుగానే తెలిసిపోయినట్లు రోగ నిర్ధారణ జరుగుతున్నది. అది అతని 30 సంవత్సరాల విశేష అనుభవానికి తార్కాణం కానున్నది. అలాగే నా జీవితాన్ని శాశ్వతంగా మార్చనున్నది.
ఆ కీలకమైన రోజుకు దారి తీసిన 12 నెలల కష్టతరమైనవి. అసౌకర్యం, గందరగోళం, భయం- ఈ లక్షణాలన్నీ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నవి. ఇప్పుడు వాటి పరిమాణమూ, తరచూ సంభవించే ఆస్కారమూ కూడా పెరిగింది. నిరర్థకంగా కొన్ని కొత్త బాధలు తలెత్తుతున్నాయి. ఏదో తీవ్రమైన సమస్య ఉన్నదని తెలుస్తున్నది. కానీ ఇన్ని రోజులు నేను చేసిన శ్రమకి, నా క్రమశిక్షణకు, పర్యవసానంగా ఇంత అనారోగ్యం కలగటం మీద నాకు నమ్మకం కలగడం లేదు. ఇంతగా బాధపడటం నా వంటి ఇంతటి యోగ్యుడుకి తగదు అనిపించింది. నేను శారీరకంగా బాధపడుతున్నానన్న సంగతి చాలా మందికి తెలియదు. కారణం ఏమిటంటే నాకున్న దినచర్యతో నేను రోజువారీగా సునాయసంగా వెళ్లదీస్తున్నాను. డెంటల్ ప్రాక్టీస్ (పంటి చికిత్సలో) ప్రతిరోజు 40 రోగులను చూసేవాడిని. దానితో పాటు భార్యా..............
నిదుర లేవడం ప్రబలమైన మందుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అన్న సంగతి నాకు కానీ నిచ్చేషుడిపై ఇక్కడ ఎందుకు మాట్లాడలేని స్థితిలో, తల ఎత్తలేని స్థితిలో ఉన్నాను. ఎందుకూ పనికిరాని వాడిలా ఉన్నాను. కానీ, నా మనసు ఒక ప్రక్రియలోకి వెళ్తున్నది. నా చుట్టూ ఉన్న వాటి మీద తీవ్రంగా లగ్నమై ఉన్నది. కిటికీకి ఉన్న తెరలలోని సందులలోంచి ప్రసరిస్తున్న కాంతి, నీటి కూజా మీద ఉన్న ఇంకిపోతున్న నీరు, దుప్పట్లకున్న కుట్లు.. గది తలుపు మీద చిన్నగా శబ్దమైంది. వ్యాధి నుండి తేరుకునే వారి గది ఇది. ఇందులోకి డాక్టర్ ప్రవేశించాడు శ్రీమతికి రిపోర్ట్ ఇవ్వటానికి. అతను ఏమంటారో ఊహిస్తూనే ఉన్నాను. అతనికి ముందుగానే తెలిసిపోయినట్లు రోగ నిర్ధారణ జరుగుతున్నది. అది అతని 30 సంవత్సరాల విశేష అనుభవానికి తార్కాణం కానున్నది. అలాగే నా జీవితాన్ని శాశ్వతంగా మార్చనున్నది. ఆ కీలకమైన రోజుకు దారి తీసిన 12 నెలల కష్టతరమైనవి. అసౌకర్యం, గందరగోళం, భయం- ఈ లక్షణాలన్నీ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నవి. ఇప్పుడు వాటి పరిమాణమూ, తరచూ సంభవించే ఆస్కారమూ కూడా పెరిగింది. నిరర్థకంగా కొన్ని కొత్త బాధలు తలెత్తుతున్నాయి. ఏదో తీవ్రమైన సమస్య ఉన్నదని తెలుస్తున్నది. కానీ ఇన్ని రోజులు నేను చేసిన శ్రమకి, నా క్రమశిక్షణకు, పర్యవసానంగా ఇంత అనారోగ్యం కలగటం మీద నాకు నమ్మకం కలగడం లేదు. ఇంతగా బాధపడటం నా వంటి ఇంతటి యోగ్యుడుకి తగదు అనిపించింది. నేను శారీరకంగా బాధపడుతున్నానన్న సంగతి చాలా మందికి తెలియదు. కారణం ఏమిటంటే నాకున్న దినచర్యతో నేను రోజువారీగా సునాయసంగా వెళ్లదీస్తున్నాను. డెంటల్ ప్రాక్టీస్ (పంటి చికిత్సలో) ప్రతిరోజు 40 రోగులను చూసేవాడిని. దానితో పాటు భార్యా..............© 2017,www.logili.com All Rights Reserved.