అమరత్వం
నేను గుజరాతికి చెందిన కతియవాడ్ నివాసిని, జాతికి వైశ్యుణ్ణి. గత ఏడాది హిందు స్థాన్ విభజనకోసం తగువు అయినపుడు నేను ఏ పనీ పాటూలేని నిరుద్యోగిని. అవునండీ! రికామిగా వుండేవాణ్ణి. ఏదో చిన్నపాటి కోకీన్ వ్యాపారం చేస్తూవుండే వాణ్ణి. తద్వారా కొద్దోగొప్పో ఆదాయం కూడా వస్తూ వుండేది. దేశవిభజన జరిగి ఇక్కడివారు అక్కడికీ, అక్కడివారు ఇక్కడికీ వేల సంఖ్యలో రాకపోకలు జరుపుతున్నపుడు నేను పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
కోన్ రాకపోతే మరేదయినా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాను. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కలియవాడ్ నుంచి పాకిస్థాన్క బయలుదేరాను. తోవలో చిన్నచిన్న రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఎట్టకేలకు పాకిస్థాన్ చేరుకున్నాను.
పాకిస్థాన్ వెళ్లటంతోనే పెద్ద ప్రయోజనం ఆశించాను. అక్కడికి వెళ్లాక ఏదైనా పెద్ద వ్యాపారం చెయ్యాలనుకున్నాను. పాకిస్థాన్ చేరిన వెంటనే ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించాను. అలాట్మెంటులు ఇచ్చే పని ప్రారంభించాను. ఎవర్నయినా బోల్తాకొట్టించడం నాకు వెన్నతో పెట్టిన విద్య................
అమరత్వం నేను గుజరాతికి చెందిన కతియవాడ్ నివాసిని, జాతికి వైశ్యుణ్ణి. గత ఏడాది హిందు స్థాన్ విభజనకోసం తగువు అయినపుడు నేను ఏ పనీ పాటూలేని నిరుద్యోగిని. అవునండీ! రికామిగా వుండేవాణ్ణి. ఏదో చిన్నపాటి కోకీన్ వ్యాపారం చేస్తూవుండే వాణ్ణి. తద్వారా కొద్దోగొప్పో ఆదాయం కూడా వస్తూ వుండేది. దేశవిభజన జరిగి ఇక్కడివారు అక్కడికీ, అక్కడివారు ఇక్కడికీ వేల సంఖ్యలో రాకపోకలు జరుపుతున్నపుడు నేను పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కోన్ రాకపోతే మరేదయినా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాను. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కలియవాడ్ నుంచి పాకిస్థాన్క బయలుదేరాను. తోవలో చిన్నచిన్న రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఎట్టకేలకు పాకిస్థాన్ చేరుకున్నాను. పాకిస్థాన్ వెళ్లటంతోనే పెద్ద ప్రయోజనం ఆశించాను. అక్కడికి వెళ్లాక ఏదైనా పెద్ద వ్యాపారం చెయ్యాలనుకున్నాను. పాకిస్థాన్ చేరిన వెంటనే ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించాను. అలాట్మెంటులు ఇచ్చే పని ప్రారంభించాను. ఎవర్నయినా బోల్తాకొట్టించడం నాకు వెన్నతో పెట్టిన విద్య................© 2017,www.logili.com All Rights Reserved.