ప్రొలాగ్
పండగనెల ప్రారంభం, 2022. మదనపల్లి రైల్వే స్టేషన్.
చీకటి కూడా వణికే జాము, చలి జాలి చూపించడం మానేసే టైము. స్టేషను లోపల ఒక నాన్న తన కూతురికి ధైర్యం చెబుతున్నాడు. స్టేషను బయట ఒక అమ్మ దూరంగా ఉన్న తన కొడుకు చేతికున్న రక్తాన్ని చూసి ధైర్యం కోల్పోతోంది.
డా. శ్రీనివాస్, తన కూతురి బ్యాగునీ, వీలైనన్ని జాగ్రత్తలనీ కలిపి సర్దుతున్నాడు.
"అన్నీ ఉన్నాయి కదరా?" అన్నాడు కూతురుతో.
"యా డాడీ!" అంది శ్రీనివాస్ కూతురు మేరీ శ్రీనివాస్.
"బెడ్ షీట్?"
"ఆ... తీసుకున్నా"
"హ్యాండ్ గ్లోవ్స్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా? అమ్మ ఇచ్చిన నిమ్మకాయలు కింద పడేసావుగా?"
నాన్న చివరి మాటలకు చిరుకోపంతో చూసింది మేరీ.
"డాడ్!".........................
ప్రొలాగ్ పండగనెల ప్రారంభం, 2022. మదనపల్లి రైల్వే స్టేషన్. చీకటి కూడా వణికే జాము, చలి జాలి చూపించడం మానేసే టైము. స్టేషను లోపల ఒక నాన్న తన కూతురికి ధైర్యం చెబుతున్నాడు. స్టేషను బయట ఒక అమ్మ దూరంగా ఉన్న తన కొడుకు చేతికున్న రక్తాన్ని చూసి ధైర్యం కోల్పోతోంది. డా. శ్రీనివాస్, తన కూతురి బ్యాగునీ, వీలైనన్ని జాగ్రత్తలనీ కలిపి సర్దుతున్నాడు. "అన్నీ ఉన్నాయి కదరా?" అన్నాడు కూతురుతో. "యా డాడీ!" అంది శ్రీనివాస్ కూతురు మేరీ శ్రీనివాస్. "బెడ్ షీట్?" "ఆ... తీసుకున్నా" "హ్యాండ్ గ్లోవ్స్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా? అమ్మ ఇచ్చిన నిమ్మకాయలు కింద పడేసావుగా?" నాన్న చివరి మాటలకు చిరుకోపంతో చూసింది మేరీ. "డాడ్!".........................© 2017,www.logili.com All Rights Reserved.