అధ్యాయం |
ప్రత్యామ్నాయాలను పరిగణించడం గొప్ప శక్తి
“మనుష్యులు కొద్ది సమయం తీసుకుని, 'దీనిని మరోలా ఎలా చేయొచ్చు? అని ఆలోచిస్తే గనుక ప్రపంచంలో చాలా అపోహలను నివారించవచ్చు” - షానన్ ఎల్. ఆల్డర్
మనం ప్రతిరోజు గందరగోళంలాంటి జీవితం గడుపుతుంటాం. ఆ హడావుడిలో, వేగంగా నిర్ణయాలు తీసుకునే ఊహా శక్తి దిగజారిపోవడం సర్వ సాధారణం, సులభం కూడా! జీవితంలో మన చుట్టూ అపోహలు, భ్రమలు ఎక్కువగానే ఉంటాయి. వాటికి ప్రత్యామ్నాయ కోణాలను లేదా ఇతర మార్గాలను అన్వేషించకపోవడం వల్ల, అవి ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. షానన్ ఎల్. ఆల్డర్ యొక్క వివేకవంతమైన మాటలు 'దీనిని మరోలా ఎలా చేయొచ్చు?' అని ఆలోచించమంటాయి.
మనలో చాలామంది “అసలు దీనర్ధం ఏమిటి?” అని అడగడంలో ముందుంటాం. అలాగే ఆ ప్రశ్నకు వచ్చే మొదటి లేదా ఒక్కటే సమాధానాన్ని పట్టుకుని తికమక పడుతాము. అయితే, ఒక సంఘటన 'మరోలా జరిగితే' అని ఆలోచించడం ద్వారా, మనం అవకాశాల ప్రపంచాన్ని తెరవవచ్చు. దీనివల్ల ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పటికీ మన దృక్పథాన్ని సంతులనం చేసుకోవచ్చు. అనుభవాలకీ, ప్రతిచర్యలకీ మధ్య ఒక ఆరోగ్యకరమైన అంతరాన్ని సృష్టించవచ్చు. ఆ అంతరంలో మనం అభివృద్ధి చెందొచ్చు,......................
అధ్యాయం | ప్రత్యామ్నాయాలను పరిగణించడం గొప్ప శక్తి “మనుష్యులు కొద్ది సమయం తీసుకుని, 'దీనిని మరోలా ఎలా చేయొచ్చు? అని ఆలోచిస్తే గనుక ప్రపంచంలో చాలా అపోహలను నివారించవచ్చు” - షానన్ ఎల్. ఆల్డర్ మనం ప్రతిరోజు గందరగోళంలాంటి జీవితం గడుపుతుంటాం. ఆ హడావుడిలో, వేగంగా నిర్ణయాలు తీసుకునే ఊహా శక్తి దిగజారిపోవడం సర్వ సాధారణం, సులభం కూడా! జీవితంలో మన చుట్టూ అపోహలు, భ్రమలు ఎక్కువగానే ఉంటాయి. వాటికి ప్రత్యామ్నాయ కోణాలను లేదా ఇతర మార్గాలను అన్వేషించకపోవడం వల్ల, అవి ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. షానన్ ఎల్. ఆల్డర్ యొక్క వివేకవంతమైన మాటలు 'దీనిని మరోలా ఎలా చేయొచ్చు?' అని ఆలోచించమంటాయి. మనలో చాలామంది “అసలు దీనర్ధం ఏమిటి?” అని అడగడంలో ముందుంటాం. అలాగే ఆ ప్రశ్నకు వచ్చే మొదటి లేదా ఒక్కటే సమాధానాన్ని పట్టుకుని తికమక పడుతాము. అయితే, ఒక సంఘటన 'మరోలా జరిగితే' అని ఆలోచించడం ద్వారా, మనం అవకాశాల ప్రపంచాన్ని తెరవవచ్చు. దీనివల్ల ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పటికీ మన దృక్పథాన్ని సంతులనం చేసుకోవచ్చు. అనుభవాలకీ, ప్రతిచర్యలకీ మధ్య ఒక ఆరోగ్యకరమైన అంతరాన్ని సృష్టించవచ్చు. ఆ అంతరంలో మనం అభివృద్ధి చెందొచ్చు,......................© 2017,www.logili.com All Rights Reserved.