ఆలోచన :
చలనము, కదలికలో నుండి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు మానవులను ప్రభావితము చేసినప్పుడు అని ఆచరణలో కొనసాగుతాయి. ఆలోచనలు బట్టే మానవాళి జీవితాలు నిర్ణయాలుగా మారతాయి. నిర్ణయాలు ప్రతిఫలం ఆదారము చేసుకొని ప్రవర్తనలుగా మారతాయి. ఆలోచనలు యొక్క ప్రతిరూపమే ప్రవర్తనలు సమాజంలోని ఇతర వ్యక్తులు నిర్ణయాలను బట్టి కూడా నిర్ణయాలు, ప్రవర్తనలు మారుతూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థలు, పాలనావ్యవస్థల ప్రభావముతో ఉమ్మడి నిర్ణయాలు, వ్యక్తిగతనిర్ణయాలు ఆచరణలు ఉంటాయి. అన్ని ఆలోచనలకు మూలం మానవుడే.
భావము :
వ్యక్తి ఆలోచనలతో రూపుదిద్దుకునే భావాలపై ప్రపంచము ఆధారపడుతుంది. భావాలు ప్రజలను ప్రభావితం చేసినపుడు భౌతికశక్తులుగా మారుతాయి. జీవితంలో భౌతికభావాలు, అశాస్త్రీయ భావాలు వాస్తవాలుగా కనపడుతాయి. వాస్తవమైన భావాలు నుండి నిజమైన భావాలు మనకు కనిపించును. మూలం మాత్రమే వాస్తవం, వాస్తవం, నిజం వేరు వేరుగానే చూడవలెను. భౌతిక భావాలవల్ల ప్రపంచము ముందుకు నడుస్తుంది. శాస్త్రీయ భావాలు వ్యాపార నిర్వహణలో మాత్రమే ఉపయోగపడును. శాస్త్రీయ భావాల వల్ల నీలో ఉన్న నీశక్తిని తెలిసుకోగలవు. అశాస్త్రీయ భావాలు అన్నియును ఊహాజనితమనే శక్తిని ఏమాత్రము తెలిసికోలేవు...............
తొలి పలుకు సత్య సంభాషణలు ఆలోచన : చలనము, కదలికలో నుండి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు మానవులను ప్రభావితము చేసినప్పుడు అని ఆచరణలో కొనసాగుతాయి. ఆలోచనలు బట్టే మానవాళి జీవితాలు నిర్ణయాలుగా మారతాయి. నిర్ణయాలు ప్రతిఫలం ఆదారము చేసుకొని ప్రవర్తనలుగా మారతాయి. ఆలోచనలు యొక్క ప్రతిరూపమే ప్రవర్తనలు సమాజంలోని ఇతర వ్యక్తులు నిర్ణయాలను బట్టి కూడా నిర్ణయాలు, ప్రవర్తనలు మారుతూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థలు, పాలనావ్యవస్థల ప్రభావముతో ఉమ్మడి నిర్ణయాలు, వ్యక్తిగతనిర్ణయాలు ఆచరణలు ఉంటాయి. అన్ని ఆలోచనలకు మూలం మానవుడే. భావము : వ్యక్తి ఆలోచనలతో రూపుదిద్దుకునే భావాలపై ప్రపంచము ఆధారపడుతుంది. భావాలు ప్రజలను ప్రభావితం చేసినపుడు భౌతికశక్తులుగా మారుతాయి. జీవితంలో భౌతికభావాలు, అశాస్త్రీయ భావాలు వాస్తవాలుగా కనపడుతాయి. వాస్తవమైన భావాలు నుండి నిజమైన భావాలు మనకు కనిపించును. మూలం మాత్రమే వాస్తవం, వాస్తవం, నిజం వేరు వేరుగానే చూడవలెను. భౌతిక భావాలవల్ల ప్రపంచము ముందుకు నడుస్తుంది. శాస్త్రీయ భావాలు వ్యాపార నిర్వహణలో మాత్రమే ఉపయోగపడును. శాస్త్రీయ భావాల వల్ల నీలో ఉన్న నీశక్తిని తెలిసుకోగలవు. అశాస్త్రీయ భావాలు అన్నియును ఊహాజనితమనే శక్తిని ఏమాత్రము తెలిసికోలేవు...............© 2017,www.logili.com All Rights Reserved.