AIstatanu Dairyanga Edurkondi ( The Courage To Be Disliked)

Rs.450
Rs.450

AIstatanu Dairyanga Edurkondi ( The Courage To Be Disliked)
INR
MANIMN6616
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అపరిచిత 'మూడవ మహాకాయుడు'

యువకుడు: ఒక క్షణం క్రితం మీరు 'మరొక వేదాంతం' అన్న పదం ప్రయోగించారు. కాని మీరు ప్రత్యేకించి గ్రీక్ వేదాంతం అధ్యయనం చేశారని విన్నాను.

వేదాంతి: అవును. చిన్ననాటినుంచీ గ్రీక్ వేదాంతం నా జీవిత కేంద్రమయి కూర్చున్నది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మహామేధావులు. ప్రస్తుతం నేను ప్లేటో రచన ఒకటి అనువదిస్తున్నాను. ప్రామాణికమైన ఉదాత్త గ్రీక్ ఆలోచన అధ్యయనం చేస్తూ మిగిలిన జీవితం గడపాలని నా ఆశ.

యువకుడు: సరే, మరి ఈ 'మరొక వేదాంతం' ఏమిటి?

వేదాంతి: మనస్తత్వ శాస్త్రంలో అది పూర్తిగా కొత్త పంథా. ఆస్ట్రియన్ మానసిక వైద్యులు ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ దాని స్థాపకులు. అది ఇరవయ్యో శతాబ్దం ఆదిలో జరిగింది. ఈ దేశంలో సాధారణంగా దానిని 'ఆడ్లరియన్ సైకాలజీ' గా వ్యవహరిస్తారు.

యువకుడు: అలాగా! గ్రీక్ వేదాంతంలో ప్రత్యేక ప్రతిభ సంపాదించిన పెద్దలు మనస్తత్వశాస్త్రంలో ఆసక్తి చూపటం నా ఊహకందని విషయం.

వేదాంతి: మనస్తత్వశాస్త్రంలో ఇతర ఆలోచనా స్రవంతులతో నాకు పరిచయం లేదు. కాని ఆడ్లరియన్ సైకాలజీ గ్రీక్ వేదాంతంతో ఏకీభవిస్తుందని చెప్పటం సబబేనని నా అభిప్రాయం. అధ్యయనానికి అది తగిన రంగమనికూడా నా అభిప్రాయం.........................

అపరిచిత 'మూడవ మహాకాయుడు' యువకుడు: ఒక క్షణం క్రితం మీరు 'మరొక వేదాంతం' అన్న పదం ప్రయోగించారు. కాని మీరు ప్రత్యేకించి గ్రీక్ వేదాంతం అధ్యయనం చేశారని విన్నాను. వేదాంతి: అవును. చిన్ననాటినుంచీ గ్రీక్ వేదాంతం నా జీవిత కేంద్రమయి కూర్చున్నది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మహామేధావులు. ప్రస్తుతం నేను ప్లేటో రచన ఒకటి అనువదిస్తున్నాను. ప్రామాణికమైన ఉదాత్త గ్రీక్ ఆలోచన అధ్యయనం చేస్తూ మిగిలిన జీవితం గడపాలని నా ఆశ. యువకుడు: సరే, మరి ఈ 'మరొక వేదాంతం' ఏమిటి? వేదాంతి: మనస్తత్వ శాస్త్రంలో అది పూర్తిగా కొత్త పంథా. ఆస్ట్రియన్ మానసిక వైద్యులు ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ దాని స్థాపకులు. అది ఇరవయ్యో శతాబ్దం ఆదిలో జరిగింది. ఈ దేశంలో సాధారణంగా దానిని 'ఆడ్లరియన్ సైకాలజీ' గా వ్యవహరిస్తారు. యువకుడు: అలాగా! గ్రీక్ వేదాంతంలో ప్రత్యేక ప్రతిభ సంపాదించిన పెద్దలు మనస్తత్వశాస్త్రంలో ఆసక్తి చూపటం నా ఊహకందని విషయం. వేదాంతి: మనస్తత్వశాస్త్రంలో ఇతర ఆలోచనా స్రవంతులతో నాకు పరిచయం లేదు. కాని ఆడ్లరియన్ సైకాలజీ గ్రీక్ వేదాంతంతో ఏకీభవిస్తుందని చెప్పటం సబబేనని నా అభిప్రాయం. అధ్యయనానికి అది తగిన రంగమనికూడా నా అభిప్రాయం.........................

Features

  • : AIstatanu Dairyanga Edurkondi ( The Courage To Be Disliked)
  • : Garnepudi Radha Krishna Murty
  • : Manjul Publishing House
  • : MANIMN6616
  • : Paparback
  • : 2025
  • : 249
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:AIstatanu Dairyanga Edurkondi ( The Courage To Be Disliked)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam