నాకు తెలిసిన మొదటి తీవ్రవాదిని నేను కలిసినప్పుడు అతను తీవ్రవాదంలోకి వెళదామని గట్టిగా ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీలంక లోని జాఫ్నా పట్టణం శివార్లలో ఉన్న చిన్న గ్రామంలో మా వీధి చివరే వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండే వాడు. జాఫ్నా ద్వీప కల్పం శ్రీలంక ఉత్తరాన చివర ఉండే ప్రాంతం. అక్కడ చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు: కొంత మందిని శ్రీలంక సైన్యం, పోలీసులు, కొంత మందిని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ చంపేస్తే ఇంకొంతమందిని మీకు తీవ్రవాదులుగా పరిచయం ఉన్న తమిళ వేర్పాటువాదులు చంపేశారు. అయితే చాలామంది అదే ప్రాంతంలో తమ బతుకులు వెళ్ళదీశారు కూడా.
1981 వ సంవత్సరం తొలి రోజులు. నాకు దాదాపు పదహారేళ్ళు ఉంటాయి. మా తాతగారిలా నేను కూడా డాక్టర్ అయిపోదామని అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా వయసు అమ్మాయిలకు అడ్వాన్స్డ్ క్లాసులు తీసుకుంటారని మా అన్నయ్యలు చదివే స్కూల్లోనే చేరాను. ఆ రోజుల్లో నేనెక్కువగా యూనివర్సిటీ మెడికల్ ఎంట్రన్స్ గురించే ఆలోచించేదాన్ని. 'కె' కూడా డాక్టర్ అవుదామని.....................
జాఫ్నా కళ్ళ కుర్రాళ్ళు జాఫ్నా, 1981 నాకు తెలిసిన మొదటి తీవ్రవాదిని నేను కలిసినప్పుడు అతను తీవ్రవాదంలోకి వెళదామని గట్టిగా ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీలంక లోని జాఫ్నా పట్టణం శివార్లలో ఉన్న చిన్న గ్రామంలో మా వీధి చివరే వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండే వాడు. జాఫ్నా ద్వీప కల్పం శ్రీలంక ఉత్తరాన చివర ఉండే ప్రాంతం. అక్కడ చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు: కొంత మందిని శ్రీలంక సైన్యం, పోలీసులు, కొంత మందిని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ చంపేస్తే ఇంకొంతమందిని మీకు తీవ్రవాదులుగా పరిచయం ఉన్న తమిళ వేర్పాటువాదులు చంపేశారు. అయితే చాలామంది అదే ప్రాంతంలో తమ బతుకులు వెళ్ళదీశారు కూడా. 1981 వ సంవత్సరం తొలి రోజులు. నాకు దాదాపు పదహారేళ్ళు ఉంటాయి. మా తాతగారిలా నేను కూడా డాక్టర్ అయిపోదామని అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా వయసు అమ్మాయిలకు అడ్వాన్స్డ్ క్లాసులు తీసుకుంటారని మా అన్నయ్యలు చదివే స్కూల్లోనే చేరాను. ఆ రోజుల్లో నేనెక్కువగా యూనివర్సిటీ మెడికల్ ఎంట్రన్స్ గురించే ఆలోచించేదాన్ని. 'కె' కూడా డాక్టర్ అవుదామని.....................© 2017,www.logili.com All Rights Reserved.