మనిషికి సమాజం కావాలి.
కానీ
మనసుకు మనిషి కావాలి."
నాకో Organic మనిషి కావాలి ప్రేమించడానికి.
Food తో పాటు Organic ప్రేమ కూడా దొరికితే బావుండు..!
ఇప్పుడు దొరికే ప్రేమల్లో Taste ఉంది,
కానీ
Trust St.
Attraction ఉంది.
కానీ
Authenticity లేదు.
Preservatives o Artificial sweetness,
Chemicals rush లేకుండా ప్రేమ..
Possible అవ్వదా?
ఎవరినైనా ప్రేమించాలనిపిస్తోంది.
నిస్సందేహంగా, నిస్వార్థంగా.
ప్రేమ నన్ను పూర్తి చేయాలి అనే దురాశతో కాదు కానీ,
ఎవరి ప్రేమలోనైనా నన్ను నేను మర్చిపోవాలి అనిపిస్తోంది.
ప్రేమించబడాలి అన్న తపన...
నాలో ఓ తపస్సుగా మారుతోంది..........................
మనిషికి సమాజం కావాలి.కానీ మనసుకు మనిషి కావాలి." నాకో Organic మనిషి కావాలి ప్రేమించడానికి. Food తో పాటు Organic ప్రేమ కూడా దొరికితే బావుండు..! ఇప్పుడు దొరికే ప్రేమల్లో Taste ఉంది, కానీ Trust St. Attraction ఉంది. కానీ Authenticity లేదు. Preservatives o Artificial sweetness, Chemicals rush లేకుండా ప్రేమ.. Possible అవ్వదా? ఎవరినైనా ప్రేమించాలనిపిస్తోంది. నిస్సందేహంగా, నిస్వార్థంగా. ప్రేమ నన్ను పూర్తి చేయాలి అనే దురాశతో కాదు కానీ, ఎవరి ప్రేమలోనైనా నన్ను నేను మర్చిపోవాలి అనిపిస్తోంది. ప్రేమించబడాలి అన్న తపన... నాలో ఓ తపస్సుగా మారుతోంది..........................© 2017,www.logili.com All Rights Reserved.