గుండె గుండెకో కథ
నా దేవుడికి నమస్కారం!
'ఏమిటి వెర్రిపిల్ల' అని నవ్వకండి డాక్టర్! నాకు మళ్ళీ ప్రాణం పోసిన మిమ్మల్ని మించిన దేవుడు నాకు మరొకడు వుంటాడని నేను అనుకోను.
ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచాన్నంతా మార్చడం అసాధ్యమట! కానీ ఓ వ్యక్తి యొక్క ప్రపంచాన్ని మార్చేయడం మాత్రం ఒక మనిషికి అసాధ్యం కాదు!
మీరు నా ప్రపంచాన్నంతా మార్చేశారు.
ఏ ఆసక్తి లేని నా నిర్వికార ప్రపంచాన్ని ఆశలతో నింపి వేశారు. ఏం పాపం చేశానో నా గుండెలోని నాలుగు గదుల్నీ చిల్లుల జల్లెడ చేసి నన్ను భూమ్మీదికి పంపించాడా భగవంతుడు!!
లేచేత చూపులతో అమాయకంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన నాకు అమ్మ కడుపులోనే మరణశిక్ష విధించే అధికారం ఎవరు ఇచ్చారీ భగవంతుడికి?..........
గుండె గుండెకో కథ నా దేవుడికి నమస్కారం! 'ఏమిటి వెర్రిపిల్ల' అని నవ్వకండి డాక్టర్! నాకు మళ్ళీ ప్రాణం పోసిన మిమ్మల్ని మించిన దేవుడు నాకు మరొకడు వుంటాడని నేను అనుకోను. ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచాన్నంతా మార్చడం అసాధ్యమట! కానీ ఓ వ్యక్తి యొక్క ప్రపంచాన్ని మార్చేయడం మాత్రం ఒక మనిషికి అసాధ్యం కాదు! మీరు నా ప్రపంచాన్నంతా మార్చేశారు. ఏ ఆసక్తి లేని నా నిర్వికార ప్రపంచాన్ని ఆశలతో నింపి వేశారు. ఏం పాపం చేశానో నా గుండెలోని నాలుగు గదుల్నీ చిల్లుల జల్లెడ చేసి నన్ను భూమ్మీదికి పంపించాడా భగవంతుడు!! లేచేత చూపులతో అమాయకంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన నాకు అమ్మ కడుపులోనే మరణశిక్ష విధించే అధికారం ఎవరు ఇచ్చారీ భగవంతుడికి?..........© 2017,www.logili.com All Rights Reserved.