అసలేం జరిగిందంటే...
నేషనల్ హైవే 45 మీద విశాఖపట్నం నుంచి అటు విజయవాడ, లేదా ఇటు విజయనగరం, లేదా శ్రీకాకుళం మీదుగా కలకత్తా వెళ్తుండగా, విశాఖ నగరపు పొలిమేరలు దాటాక ఎత్తయిన పచ్చటి కొండల మధ్య ఒక ఆహ్లాదకర సీనిక్ గ్రౌండ్ ఉన్నది. ఆ విశాలమైన ఆట స్థలం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎ.సి.ఎ) వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్టేడియం.
భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యంత పాశస్త్యం ఉన్న ఈ గ్రౌండ్ ఎన్నో రికార్డులను క్రీ. సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ 138 బంతుల్లో 159 రన్స్ కొట్టటం ఈ గ్రౌండు ప్రస్తుత చే ఒ.డి.ఐ. రికార్డు..! మహేంద్రసింగ్ ధోని పాకిస్తాన్ పై తన కెరియర్లో మొట్ట మొదటి ఓ.డి.ఐ సెంచరీ కొట్టింది కూడా ఇక్కడే. మయాంక్ అగర్వాల్ (215), యశస్వీ జైస్వాల్ (209) తమ తొలి డబుల్ సెంచరీలు ఇక్కడే చేశారు. కులదీప్ ఇక్కడే తన హ్యాట్రిక్ సాధించాడు.
ఈ గ్రౌండ్ లోపలకి వెళ్ళటానికి చాలా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మెయిన్-రోడ్ ఎడమ పక్కనే ప్రముఖంగా కనపడే ఒక ద్వారం. దాని పై ఎం.ఎస్.కె. ప్రసాద్ గేట్ అని ఉంటుంది.
ఆంధ్రదేశం గర్వించదగ్గ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్. కృష్ణా జిల్లా మేడికొండూరు. లాంటి పల్లెలో, మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, నేషనల్ సెలెక్టర్ స్థాయికి ఎదిగినవాడు..........................
అసలేం జరిగిందంటే... నేషనల్ హైవే 45 మీద విశాఖపట్నం నుంచి అటు విజయవాడ, లేదా ఇటు విజయనగరం, లేదా శ్రీకాకుళం మీదుగా కలకత్తా వెళ్తుండగా, విశాఖ నగరపు పొలిమేరలు దాటాక ఎత్తయిన పచ్చటి కొండల మధ్య ఒక ఆహ్లాదకర సీనిక్ గ్రౌండ్ ఉన్నది. ఆ విశాలమైన ఆట స్థలం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎ.సి.ఎ) వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్టేడియం. భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యంత పాశస్త్యం ఉన్న ఈ గ్రౌండ్ ఎన్నో రికార్డులను క్రీ. సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ 138 బంతుల్లో 159 రన్స్ కొట్టటం ఈ గ్రౌండు ప్రస్తుత చే ఒ.డి.ఐ. రికార్డు..! మహేంద్రసింగ్ ధోని పాకిస్తాన్ పై తన కెరియర్లో మొట్ట మొదటి ఓ.డి.ఐ సెంచరీ కొట్టింది కూడా ఇక్కడే. మయాంక్ అగర్వాల్ (215), యశస్వీ జైస్వాల్ (209) తమ తొలి డబుల్ సెంచరీలు ఇక్కడే చేశారు. కులదీప్ ఇక్కడే తన హ్యాట్రిక్ సాధించాడు. ఈ గ్రౌండ్ లోపలకి వెళ్ళటానికి చాలా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మెయిన్-రోడ్ ఎడమ పక్కనే ప్రముఖంగా కనపడే ఒక ద్వారం. దాని పై ఎం.ఎస్.కె. ప్రసాద్ గేట్ అని ఉంటుంది. ఆంధ్రదేశం గర్వించదగ్గ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్. కృష్ణా జిల్లా మేడికొండూరు. లాంటి పల్లెలో, మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, నేషనల్ సెలెక్టర్ స్థాయికి ఎదిగినవాడు..........................© 2017,www.logili.com All Rights Reserved.