నీ పాదాలు
నీ పాదాల్ని మొదటిసారిగా ముద్దాడటం
ఇంకా గుర్తుంది నాకు
ల్యాప్టాప్ ముందేసుకుని
ఆఫీస్ వర్క్ చేస్తో కూర్చున్నావ్ కదూ నీవు
వచ్చి నీ ఎదురుగా కూర్చొని
నీ పాదాల్ని వొళ్ళోకి లాక్కున్నాన్నేను
ఎప్పుడో నే చెప్పిన మాట
"నీ పాదాల వొంపు బావుంటుందని"
దాన్ని యాదికుంచున్నావో
అట్లా అరచేతుల్లోకి తీసుకోవడాన్ని ఇష్టపడ్డావో
ఈనాటికీ తెలియదు నాకు....................
నీ పాదాలు నీ పాదాల్ని మొదటిసారిగా ముద్దాడటం ఇంకా గుర్తుంది నాకు ల్యాప్టాప్ ముందేసుకుని ఆఫీస్ వర్క్ చేస్తో కూర్చున్నావ్ కదూ నీవు వచ్చి నీ ఎదురుగా కూర్చొని నీ పాదాల్ని వొళ్ళోకి లాక్కున్నాన్నేను ఎప్పుడో నే చెప్పిన మాట "నీ పాదాల వొంపు బావుంటుందని" దాన్ని యాదికుంచున్నావో అట్లా అరచేతుల్లోకి తీసుకోవడాన్ని ఇష్టపడ్డావో ఈనాటికీ తెలియదు నాకు....................© 2017,www.logili.com All Rights Reserved.