ఎలుకగా మారిన ఎలుక
దట్టమైన అడవిలో ఒక ముని చాలా కాలంగా తపసు చేసుకుంటున్నాడు. చాలా నెలలపాటు ఆయన కొండలా నిలబడి చేతులెత్తి దండం పెడుతూ ఒంటికాలి. మీద నిలబడి తపస్సు చేయసాగాడు. మంచినీరు, చుక్క కూడా తాగకుండా నిరాహారంగా రుతువులు మారుతున్నా ధ్యానంలో ఉండిపోయాడు.
ఒకరోజు కొందరు దొంగలు ఆదారిన వెళ్తూ మునిని దోచుకోవాలనుకున్నారు. కానీ అతనివద్ద ఏమీ లేదు. వారు అతని ఆశ్రమంలో ఏదేనా దొరుకుతుందేమోనని అతడిని ప్రశ్నించారు. ధ్యానంలో నిమగ్నమైన మునికి దొంగల మాటలు చెవికి సోకలేదు. చుట్టు ఏం జరుగుతున్నా పట్టించుకోలేదు.
ముని మౌనం అర్ధం చేసుకోలేని దొంగలు తమను ఆయన పట్టించుకొనకపోవటం అవమానంగా భావించి అతడి కాళ్ళు, చేతులు తాళ్ళతో కట్టిపడేసి ఆశ్రమం చిందర వందర చేసి పారిపోయారు. అయినా ముని ధ్యానంలోంచి బయటకు రాలేదు.
కొన్ని వారాల తర్వాత ముని ధ్యానం ముగించి కళ్ళు తెరచాడు. మంచినీరు తాగి, స్నానం చేయాలి అనుకున్నాడు కానీ కాళ్ళు, చేతులు కదపలేకపోయాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించాడు.
అప్పుడే ఒక ఎలుక అక్కడ తిరుగుతుండటం ముని చూసాడు. అది దగ్గరకు రాగానే కదలకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. ఆ ఎలుక అతడి కాళ్ళను బంధించిన తాడును పళ్ళతో కొరకడంతో గంటలో అతని కాళ్ళు కదిలాయి. ముని లేచి కూర్చుని ఉండగా ఎలుక అతని చేతులనుకట్టిన తాళ్ళు కూడా కొరికింది.
ముని ఎలుక చేసిన పనికి సంతోషించి తన తపోశక్తితో ఆ ఎలుకను చిన్నపాపగా మార్చాడు. ఆ పాపను తనతో తీసుకువెళ్ళి కన్న బిడ్డలా పెంచసాగాడు.........................
ఎలుకగా మారిన ఎలుక దట్టమైన అడవిలో ఒక ముని చాలా కాలంగా తపసు చేసుకుంటున్నాడు. చాలా నెలలపాటు ఆయన కొండలా నిలబడి చేతులెత్తి దండం పెడుతూ ఒంటికాలి. మీద నిలబడి తపస్సు చేయసాగాడు. మంచినీరు, చుక్క కూడా తాగకుండా నిరాహారంగా రుతువులు మారుతున్నా ధ్యానంలో ఉండిపోయాడు. ఒకరోజు కొందరు దొంగలు ఆదారిన వెళ్తూ మునిని దోచుకోవాలనుకున్నారు. కానీ అతనివద్ద ఏమీ లేదు. వారు అతని ఆశ్రమంలో ఏదేనా దొరుకుతుందేమోనని అతడిని ప్రశ్నించారు. ధ్యానంలో నిమగ్నమైన మునికి దొంగల మాటలు చెవికి సోకలేదు. చుట్టు ఏం జరుగుతున్నా పట్టించుకోలేదు. ముని మౌనం అర్ధం చేసుకోలేని దొంగలు తమను ఆయన పట్టించుకొనకపోవటం అవమానంగా భావించి అతడి కాళ్ళు, చేతులు తాళ్ళతో కట్టిపడేసి ఆశ్రమం చిందర వందర చేసి పారిపోయారు. అయినా ముని ధ్యానంలోంచి బయటకు రాలేదు. కొన్ని వారాల తర్వాత ముని ధ్యానం ముగించి కళ్ళు తెరచాడు. మంచినీరు తాగి, స్నానం చేయాలి అనుకున్నాడు కానీ కాళ్ళు, చేతులు కదపలేకపోయాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. అప్పుడే ఒక ఎలుక అక్కడ తిరుగుతుండటం ముని చూసాడు. అది దగ్గరకు రాగానే కదలకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. ఆ ఎలుక అతడి కాళ్ళను బంధించిన తాడును పళ్ళతో కొరకడంతో గంటలో అతని కాళ్ళు కదిలాయి. ముని లేచి కూర్చుని ఉండగా ఎలుక అతని చేతులనుకట్టిన తాళ్ళు కూడా కొరికింది. ముని ఎలుక చేసిన పనికి సంతోషించి తన తపోశక్తితో ఆ ఎలుకను చిన్నపాపగా మార్చాడు. ఆ పాపను తనతో తీసుకువెళ్ళి కన్న బిడ్డలా పెంచసాగాడు.........................© 2017,www.logili.com All Rights Reserved.