సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |
అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ 1 ॥
"1"
పరమాత్మ సచ్చిదానందఘనుడు, జ్ఞానస్వరూపుడు, సాటిలేనివాడు, దేశ, కాల, వస్తువులకు అతీతుడు, సర్వవ్యాపకుడు, నిత్య ముక్త స్వరూపుడు, వేదములు సైతము లక్షలకొలది అనువాకముల ద్వారా ఆ దివ్య స్వరూపుని గూర్చి వివరించుటకు పూనుకొనియు నేతి (న+ఇతి నేతి (న+ఇతి) అని మాత్రమే చెప్పగలిగినవిగాని, పూర్తిగా వర్ణింప జాలక పోయినవి. యోగులు సైతము చాల కాలము పెక్కు శ్రమల కోర్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వమును అనుభవించి, పరమపురుషార్థమైన మోక్షమును పొందగలరు. ఆ పరబ్రహ్మమే గురువాయూరు పురము నందు సగుణ సాకార రూపమున నారాయణుడై వెలసి ప్రజలకు దర్శనమిచ్చుచున్నాడు. వారి భాగ్యమును ఎంతనికొని యాడగలము..............................
ఓం శ్రీ పరమాత్మనే నమః గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిమ్ ।వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ నారాయణభట్టతిరికృతమ్శ్రీమన్నారాయణీయము ప్రథమస్కంధ పరిచ్ఛేదము ఒకటవ దశకము భగవన్మహిమ సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ 1 ॥ "1" పరమాత్మ సచ్చిదానందఘనుడు, జ్ఞానస్వరూపుడు, సాటిలేనివాడు, దేశ, కాల, వస్తువులకు అతీతుడు, సర్వవ్యాపకుడు, నిత్య ముక్త స్వరూపుడు, వేదములు సైతము లక్షలకొలది అనువాకముల ద్వారా ఆ దివ్య స్వరూపుని గూర్చి వివరించుటకు పూనుకొనియు నేతి (న+ఇతి నేతి (న+ఇతి) అని మాత్రమే చెప్పగలిగినవిగాని, పూర్తిగా వర్ణింప జాలక పోయినవి. యోగులు సైతము చాల కాలము పెక్కు శ్రమల కోర్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వమును అనుభవించి, పరమపురుషార్థమైన మోక్షమును పొందగలరు. ఆ పరబ్రహ్మమే గురువాయూరు పురము నందు సగుణ సాకార రూపమున నారాయణుడై వెలసి ప్రజలకు దర్శనమిచ్చుచున్నాడు. వారి భాగ్యమును ఎంతనికొని యాడగలము..............................© 2017,www.logili.com All Rights Reserved.