Digital Love

By Ganesh Moluguri (Author)
Rs.229
Rs.229

Digital Love
INR
MANIMN7158
In Stock
229.0
Rs.229


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నోటిఫికేషన్

ఈ కథ ప్రేమ గురించి కాదు. ఇది ఒక generation గురించి.

ముందు ప్రేమలో సమస్య దూరం. ఇప్పుడు ప్రేమలో సమస్య దగ్గర.

ముందు మనుషులు కలవడానికి సమయం పట్టేది. ఎదురు చూడటం ఉండేది. ఒక రోజు... ఒక చూపు... ఒక మాట కోసం. 

ఇప్పుడు దగ్గర కావడానికి ఒక చాలు. ఒక app ఒక message ఒక notification ఒక “Seen.” మనుషులు మాట్లాడకపోయినా screens మాట్లాడుతున్నాయి.

కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది - దగ్గరగా కనిపించడం దగ్గర కావడమేనా? Digital closeness real intimacy కాదు.

ఈ generation ప్రేమించదు అని కాదు. ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని కూడా కాదు. కానీ ఈ generation ప్రేమించదు - connect అవుతుంది.

మనుషులు కాదు notifications దగ్గరగా ఉంటాయి. మనసులు కాదు screens దగ్గరగా ఉంటాయి. అది దగ్గరగా ఉండటం కాదు. అది notification మాత్రమే. కొన్ని ప్రేమలు ముగిసిపోవు.

అవి delete అవుతాయి.

మనుషులు కాదు notifications మాత్రమే మాయమవుతాయి. ఈ కథ ప్రేమ గురించి కాదు. ప్రేమలా కనిపించే connections గురించి...........................

నోటిఫికేషన్ ఈ కథ ప్రేమ గురించి కాదు. ఇది ఒక generation గురించి. ముందు ప్రేమలో సమస్య దూరం. ఇప్పుడు ప్రేమలో సమస్య దగ్గర. ముందు మనుషులు కలవడానికి సమయం పట్టేది. ఎదురు చూడటం ఉండేది. ఒక రోజు... ఒక చూపు... ఒక మాట కోసం.  ఇప్పుడు దగ్గర కావడానికి ఒక చాలు. ఒక app ఒక message ఒక notification ఒక “Seen.” మనుషులు మాట్లాడకపోయినా screens మాట్లాడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది - దగ్గరగా కనిపించడం దగ్గర కావడమేనా? Digital closeness real intimacy కాదు. ఈ generation ప్రేమించదు అని కాదు. ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని కూడా కాదు. కానీ ఈ generation ప్రేమించదు - connect అవుతుంది. మనుషులు కాదు notifications దగ్గరగా ఉంటాయి. మనసులు కాదు screens దగ్గరగా ఉంటాయి. అది దగ్గరగా ఉండటం కాదు. అది notification మాత్రమే. కొన్ని ప్రేమలు ముగిసిపోవు. అవి delete అవుతాయి. మనుషులు కాదు notifications మాత్రమే మాయమవుతాయి. ఈ కథ ప్రేమ గురించి కాదు. ప్రేమలా కనిపించే connections గురించి...........................

Features

  • : Digital Love
  • : Ganesh Moluguri
  • : Ganesh Moluguri
  • : MANIMN7158
  • : paparback
  • : April, 2026
  • : 105
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Digital Love

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam