* కరుణ రసాత్మక కథ కాబూలీవాలా 'విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్'
* కదిలే రేఖాచిత్రాల ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించిన 'వాల్ట్ డిస్నీ
* నీతినీ, సందేశాన్నీ అందించే కథలు చెప్పిన 'టాల్ స్టాయ్'
* వింత మనుష్యులను చూచిన గలివర్ యాత్రల గురించి రాసిన 'జోనాథన్ స్విఫ్ట్'
* తెలుగులో ప్రచారంలోనున్న హాస్యం, చమత్కారాలను అందించే కథలు 'తెనాలి రామకృష్ణుడు'
* జానపద కథాలోకంలో విహరింపజేసే కథలు చెప్పిన 'ఏండర్సన్'
* నీతుల్నీ, నియమాలనూ చిన్న చిన్న కథల్లో ఇమిడ్చి చెప్పిన 'ఈసపు'
* అరేబియన్ రాత్రులు లేక వేయిన్నొక్క రాత్రుల కథలు చెప్పిన 'షహరాజాన్'
* పశువులను, పక్షులను పాత్రలుగా మలిచి 'పంచతంత్రం' రాసిన 'విష్ణుశర్మ'
* ఎన్నో జన్మలు ఎత్తిన 'గౌతమ బుద్ధుని' కథలు- జాతక కథలు 'బుద్ధ ఘోషుడు'.....................విషయ సూచిక
* కరుణ రసాత్మక కథ కాబూలీవాలా 'విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్' * కదిలే రేఖాచిత్రాల ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించిన 'వాల్ట్ డిస్నీ * నీతినీ, సందేశాన్నీ అందించే కథలు చెప్పిన 'టాల్ స్టాయ్' * వింత మనుష్యులను చూచిన గలివర్ యాత్రల గురించి రాసిన 'జోనాథన్ స్విఫ్ట్' * తెలుగులో ప్రచారంలోనున్న హాస్యం, చమత్కారాలను అందించే కథలు 'తెనాలి రామకృష్ణుడు'* జానపద కథాలోకంలో విహరింపజేసే కథలు చెప్పిన 'ఏండర్సన్' * నీతుల్నీ, నియమాలనూ చిన్న చిన్న కథల్లో ఇమిడ్చి చెప్పిన 'ఈసపు'* అరేబియన్ రాత్రులు లేక వేయిన్నొక్క రాత్రుల కథలు చెప్పిన 'షహరాజాన్'* పశువులను, పక్షులను పాత్రలుగా మలిచి 'పంచతంత్రం' రాసిన 'విష్ణుశర్మ'* ఎన్నో జన్మలు ఎత్తిన 'గౌతమ బుద్ధుని' కథలు- జాతక కథలు 'బుద్ధ ఘోషుడు'.....................