- ఒక సామెత
మా నాన్న సంగతి.
నాన్న పేరు ఆండ్రే పెట్రోవిచ్ గ్రిన్యోవ్. యువకుడిగా ఉన్నప్పుడు, కౌంట్ | మునిచ్ కింద పనిచేసి 1765లో ఫస్ట్ మేజర్ ర్యాంక్లో రిటైరయ్యాడు. రిటైరయిన తరువాత సింబిర్క్ ప్రావిన్స్లో మా అమ్మ అత్యా వాసిల్యేవ్నాను పెళ్లి చేసుకుని, మా తాతగారిచ్చిన చిన్న ఎస్టేట్లో సెటిలయ్యారు. మేము మొత్తం తొమ్మిదిమంది. నేను తప్ప మిగిలిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అంతా అమ్మ ఒళ్ళో ఇంకా పాలుతాగే వయసులో ఉండగానే చనిపోయారు.
మా దగ్గరి బంధువు ప్రిన్స్.బి అనే ఆయన, గార్డ్స్ మేజర్గా పనిచేసేవాడు. ఆయన పుణ్యమా అని సెమోనోవ్స్కీ రెజిమెంట్లో సార్జెంట్గా రిజిస్టరయ్యాను. నా చదువు పూర్తయ్యేవరకూ సెలవులో ఉండి ఆ తర్వాత ఉద్యోగంలో చేరాలి అన్నది ఒప్పందం.
ఇప్పటిలా కాదు. ఆ రోజుల్లో మమ్మల్ని పెంచే విధానం వేరుగా ఉండేది. నాకు అయిదేళ్ళ వయసున్నప్పుడు, నా ఆలనా పాలనా చూసుకోవడానికి అనే వ్యక్తిని నియమించారు. నన్ను చూసుకోవడానికి నియమించబడడం అనేది అతని మంచి ప్రవర్తనకి అతనికి దక్కిన రివార్డు. సవెలిచ్ పర్యవేక్షణలో పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి రష్యన్ భాషను వ్రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఓసారి వైన్, ఆలీవ్ ఆయిల్ తేవడానికి మాస్కో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మొన్సూర్ బోట్రే అనే ఒక ఫ్రెంచి వ్యక్తిని నాకు ఫ్రెంచ్, జర్మన్ ఇంకొన్ని ఇతర సబ్జెక్ట్స్ నేర్పించడానికి తీసుకొచ్చారు మా నాన్న. ఆ ఫ్రెంచి వాడు రావడం సవెల్లిచ్కి ఏ మాత్రం నచ్చలేదు. మామూలుగానే ప్రతి చిన్న విషయానికీ తనలో తానే సణుగుతూ ఉండే వెలిచ్,.........................
సార్జెంట్ ఆఫ్ ది గార్డ్స్ యువకుడిగా ఉన్నప్పుడే నీ గౌరవాన్ని కాపాడుకో - ఒక సామెత మా నాన్న సంగతి. నాన్న పేరు ఆండ్రే పెట్రోవిచ్ గ్రిన్యోవ్. యువకుడిగా ఉన్నప్పుడు, కౌంట్ | మునిచ్ కింద పనిచేసి 1765లో ఫస్ట్ మేజర్ ర్యాంక్లో రిటైరయ్యాడు. రిటైరయిన తరువాత సింబిర్క్ ప్రావిన్స్లో మా అమ్మ అత్యా వాసిల్యేవ్నాను పెళ్లి చేసుకుని, మా తాతగారిచ్చిన చిన్న ఎస్టేట్లో సెటిలయ్యారు. మేము మొత్తం తొమ్మిదిమంది. నేను తప్ప మిగిలిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అంతా అమ్మ ఒళ్ళో ఇంకా పాలుతాగే వయసులో ఉండగానే చనిపోయారు. మా దగ్గరి బంధువు ప్రిన్స్.బి అనే ఆయన, గార్డ్స్ మేజర్గా పనిచేసేవాడు. ఆయన పుణ్యమా అని సెమోనోవ్స్కీ రెజిమెంట్లో సార్జెంట్గా రిజిస్టరయ్యాను. నా చదువు పూర్తయ్యేవరకూ సెలవులో ఉండి ఆ తర్వాత ఉద్యోగంలో చేరాలి అన్నది ఒప్పందం. ఇప్పటిలా కాదు. ఆ రోజుల్లో మమ్మల్ని పెంచే విధానం వేరుగా ఉండేది. నాకు అయిదేళ్ళ వయసున్నప్పుడు, నా ఆలనా పాలనా చూసుకోవడానికి అనే వ్యక్తిని నియమించారు. నన్ను చూసుకోవడానికి నియమించబడడం అనేది అతని మంచి ప్రవర్తనకి అతనికి దక్కిన రివార్డు. సవెలిచ్ పర్యవేక్షణలో పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి రష్యన్ భాషను వ్రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఓసారి వైన్, ఆలీవ్ ఆయిల్ తేవడానికి మాస్కో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మొన్సూర్ బోట్రే అనే ఒక ఫ్రెంచి వ్యక్తిని నాకు ఫ్రెంచ్, జర్మన్ ఇంకొన్ని ఇతర సబ్జెక్ట్స్ నేర్పించడానికి తీసుకొచ్చారు మా నాన్న. ఆ ఫ్రెంచి వాడు రావడం సవెల్లిచ్కి ఏ మాత్రం నచ్చలేదు. మామూలుగానే ప్రతి చిన్న విషయానికీ తనలో తానే సణుగుతూ ఉండే వెలిచ్,.........................© 2017,www.logili.com All Rights Reserved.