Yamuna Theerana

Rs.220
Rs.220

Yamuna Theerana
INR
MANIMN7180
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పగటి కల

"కన్నా... నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు?” అని ఫోన్ కాల్లో అడుగుతుంది ఆమె.

"ఇప్పటికి ఇదే ప్రశ్న ఒక 100 సార్లు అడిగి ఉంటావ్ కదా..." కాస్త విసుగుతో సమాధానం ఇచ్చాడు.

"ఏం, ఆ మాత్రం చెప్పలేవా? అదంతా కాదు, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? చెప్పు, నేనంటే నీకు ఎంత ప్రేమ?" అని ప్రేమగా అడిగింది ఆమె. “చాలా ప్రేమిస్తున్నా... చాలా అంటే చాలా. ఎంత అంటే చెప్పలేనంత.” "అవునా! నాకు తెలుసు..” అంటూ మురిసిపోతుంది ఆమె.

"తెలిసి ఎందుకు అన్నిసార్లు అడగడం? నన్ను విసిగించడానికి కాకపోతే..” అని విసుక్కుంటూ చెప్పాడు.

"ఈ మాట నీతో వందసార్లు కాదు, లక్షసార్లైనా చెప్పించుకుంటాను. ఎందుకంటే నాకు నువ్వు చెప్తే వినడం చాలా ఇష్టం. చాలా అంటే చాలా..” అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ఆమె.

“అవునా.. ఇలాగే విసిగిస్తూ ఉండు. ఏదో ఒక రోజు నిన్ను వదిలి వెళ్లిపోతాను. అప్పుడు కూర్చొని బాధపడుదువులే..” అని కాస్త హేళనగా చెప్పాడు.

“సరే, వెళ్లిపో, నాకేమీ? నువ్వే బాధపడతావ్. నేనేం బాధపడను. ఇంత మంచి అమ్మాయిని వదిలేసుకున్నానని కూర్చొని నువ్వే ఏడుస్తావ్..” అని చిన్నగా కోపంతో చెప్పింది ఆమె.

“అయ్యో తల్లి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళతాను చెప్పు? నిన్ను వదిలేస్తే నన్ను నేను వదిలేసుకున్నట్టు.. ఇక నాకు నేను మిగలను. నువ్వు నా ప్రపంచం.”

"చిన్నా... చిన్నా...”.... అమ్మ పిలుపుకి ఉలిక్కిపడి లేచాను. కాస్త కంగారుగా అటు ఇటు చూశాను. ఒళ్లంతా చెమటలు. అప్పటికే అమ్మ నన్ను కోప్పడుతూ నిద్ర లేపుతుంది........................

పగటి కల "కన్నా... నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు?” అని ఫోన్ కాల్లో అడుగుతుంది ఆమె. "ఇప్పటికి ఇదే ప్రశ్న ఒక 100 సార్లు అడిగి ఉంటావ్ కదా..." కాస్త విసుగుతో సమాధానం ఇచ్చాడు. "ఏం, ఆ మాత్రం చెప్పలేవా? అదంతా కాదు, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? చెప్పు, నేనంటే నీకు ఎంత ప్రేమ?" అని ప్రేమగా అడిగింది ఆమె. “చాలా ప్రేమిస్తున్నా... చాలా అంటే చాలా. ఎంత అంటే చెప్పలేనంత.” "అవునా! నాకు తెలుసు..” అంటూ మురిసిపోతుంది ఆమె. "తెలిసి ఎందుకు అన్నిసార్లు అడగడం? నన్ను విసిగించడానికి కాకపోతే..” అని విసుక్కుంటూ చెప్పాడు. "ఈ మాట నీతో వందసార్లు కాదు, లక్షసార్లైనా చెప్పించుకుంటాను. ఎందుకంటే నాకు నువ్వు చెప్తే వినడం చాలా ఇష్టం. చాలా అంటే చాలా..” అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ఆమె. “అవునా.. ఇలాగే విసిగిస్తూ ఉండు. ఏదో ఒక రోజు నిన్ను వదిలి వెళ్లిపోతాను. అప్పుడు కూర్చొని బాధపడుదువులే..” అని కాస్త హేళనగా చెప్పాడు. “సరే, వెళ్లిపో, నాకేమీ? నువ్వే బాధపడతావ్. నేనేం బాధపడను. ఇంత మంచి అమ్మాయిని వదిలేసుకున్నానని కూర్చొని నువ్వే ఏడుస్తావ్..” అని చిన్నగా కోపంతో చెప్పింది ఆమె. “అయ్యో తల్లి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళతాను చెప్పు? నిన్ను వదిలేస్తే నన్ను నేను వదిలేసుకున్నట్టు.. ఇక నాకు నేను మిగలను. నువ్వు నా ప్రపంచం.” "చిన్నా... చిన్నా...”.... అమ్మ పిలుపుకి ఉలిక్కిపడి లేచాను. కాస్త కంగారుగా అటు ఇటు చూశాను. ఒళ్లంతా చెమటలు. అప్పటికే అమ్మ నన్ను కోప్పడుతూ నిద్ర లేపుతుంది........................

Features

  • : Yamuna Theerana
  • : Sruthi Bhargavi Neelam
  • : Vidmahi Publications
  • : MANIMN7180
  • : paparback
  • : Sep, 2026
  • : 160
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Yamuna Theerana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam