White Nights

By Dr Prasadamurty (Author)
Rs.150
Rs.150

White Nights
INR
MANIMN7194
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మొదటి రాత్రి

అదొక అద్భుతమైన రాత్రి. ఆ రాత్రి జరిగిన కథ మీకు చెప్పాలి. దాని కంటే ముందు ఆ మనోహర రాత్రి గురించి మీకో మాట చెప్పాలి. యవ్వనంలో ఉన్నవారికి మాత్రమే అలాంటి రాత్రి అందమేంటో తెలుస్తుందనుకుంటా. నక్షత్రకాంతితో ఆకాశం ధగధగా మెరిసి  పోతోంది. ఇంతటి ప్రకాశమానమైన ఆకాశం కింద జీవించే హక్కు ఈ అల్ప మానవులకు ఉందా? ఇది కొంచెం ఆశ్చర్యకరమైన ప్రశ్నే కదా. మరి. నిజానికి ఈ ప్రశ్నలోనే యవ్వనం ఉందంటాను. మీరేమంటారు. మిత్రులారా? నిజమైన యవ్వనం. ఆ దేవుడు ఇలాంటి ప్రశ్న మీ మనసులో కూడా ఉదయించేలా చేస్తే బావుండు.

అల్పమైన హాస్యప్రియులు చంచలమైన మనుషుల గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆ రోజు, అనగనగా ఒకరోజు నా మానసిక స్థితి అలాంటిది మరి. ఆ రోజు, ఉదయం నుంచి ఏదో వేదన నన్ను పట్టి పీడిస్తోంది. నేను చాలా ఒంటరివాడినని..నన్నెవరూ పట్టించుకోవడం లేదని అనిపించింది. ఆ ఎవరూ అన్నది ఎవరని ఎవరైనా అడగొచ్చనుకోండి. ఆ హక్కు వాళ్ళకుంది.

ఎనిమిదేళ్ళుగా పీటర్స్ బర్గ్లో నేనుంటున్నా, నాకు ఎవరితోనూ ఎలాంటి పరిచయమూ లేదు. నిజానికి అలాంటి పరిచయాలతో నాకు పనేంటి చెప్పండి. పీటర్స్బర్గ్ తో మాత్రం నాకు సంపూర్ణమైన పరిచయం ఉందండోయ్. అందరూ వేసవి విడిది వెదుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నా, పీటర్స్బర్గ్ మాత్రం నాతోనే వుంటుందని నా నమ్మకం. నా ఒంటరితనానికి ఎంత భయపడ్డానంటే, మూడు రోజులు ఆ బాధతో పట్టణమంతా కాలుగాలిన పిల్లిలా దిగులు దిగులుగా తిరిగాను. నది దగ్గరకో..పార్కు దగ్గరకో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏడాదిగా నేను చూస్తున్న మనిషి ఒక్కడూ ఎదురుపడలేదు. అలాగని వాళ్లందరికీ నేను తెలుసని కాదు. కానీ వాళ్ళంతా నాకు తెలుసు. ప్రతి ఒక్కరి మొహాన్నీ చాలా దగ్గరగా నేను చదివాను. వాళ్ళు సంతోషంగా వుంటే నేను సంబరపడ్డాను. వాళ్ళు దిగులుగా వుంటే నేనూ దిగులుపడ్డాను. పొంతాంకా నది ఒడ్డున నాకొక పెద్దమనిషి రోజూ ఒకే సమయంలో ఒకే చోట తారసపడేవాడు. ఆయనతో దోస్తీ బాగానే........................

మొదటి రాత్రి అదొక అద్భుతమైన రాత్రి. ఆ రాత్రి జరిగిన కథ మీకు చెప్పాలి. దాని కంటే ముందు ఆ మనోహర రాత్రి గురించి మీకో మాట చెప్పాలి. యవ్వనంలో ఉన్నవారికి మాత్రమే అలాంటి రాత్రి అందమేంటో తెలుస్తుందనుకుంటా. నక్షత్రకాంతితో ఆకాశం ధగధగా మెరిసి  పోతోంది. ఇంతటి ప్రకాశమానమైన ఆకాశం కింద జీవించే హక్కు ఈ అల్ప మానవులకు ఉందా? ఇది కొంచెం ఆశ్చర్యకరమైన ప్రశ్నే కదా. మరి. నిజానికి ఈ ప్రశ్నలోనే యవ్వనం ఉందంటాను. మీరేమంటారు. మిత్రులారా? నిజమైన యవ్వనం. ఆ దేవుడు ఇలాంటి ప్రశ్న మీ మనసులో కూడా ఉదయించేలా చేస్తే బావుండు. అల్పమైన హాస్యప్రియులు చంచలమైన మనుషుల గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆ రోజు, అనగనగా ఒకరోజు నా మానసిక స్థితి అలాంటిది మరి. ఆ రోజు, ఉదయం నుంచి ఏదో వేదన నన్ను పట్టి పీడిస్తోంది. నేను చాలా ఒంటరివాడినని..నన్నెవరూ పట్టించుకోవడం లేదని అనిపించింది. ఆ ఎవరూ అన్నది ఎవరని ఎవరైనా అడగొచ్చనుకోండి. ఆ హక్కు వాళ్ళకుంది. ఎనిమిదేళ్ళుగా పీటర్స్ బర్గ్లో నేనుంటున్నా, నాకు ఎవరితోనూ ఎలాంటి పరిచయమూ లేదు. నిజానికి అలాంటి పరిచయాలతో నాకు పనేంటి చెప్పండి. పీటర్స్బర్గ్ తో మాత్రం నాకు సంపూర్ణమైన పరిచయం ఉందండోయ్. అందరూ వేసవి విడిది వెదుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నా, పీటర్స్బర్గ్ మాత్రం నాతోనే వుంటుందని నా నమ్మకం. నా ఒంటరితనానికి ఎంత భయపడ్డానంటే, మూడు రోజులు ఆ బాధతో పట్టణమంతా కాలుగాలిన పిల్లిలా దిగులు దిగులుగా తిరిగాను. నది దగ్గరకో..పార్కు దగ్గరకో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏడాదిగా నేను చూస్తున్న మనిషి ఒక్కడూ ఎదురుపడలేదు. అలాగని వాళ్లందరికీ నేను తెలుసని కాదు. కానీ వాళ్ళంతా నాకు తెలుసు. ప్రతి ఒక్కరి మొహాన్నీ చాలా దగ్గరగా నేను చదివాను. వాళ్ళు సంతోషంగా వుంటే నేను సంబరపడ్డాను. వాళ్ళు దిగులుగా వుంటే నేనూ దిగులుపడ్డాను. పొంతాంకా నది ఒడ్డున నాకొక పెద్దమనిషి రోజూ ఒకే సమయంలో ఒకే చోట తారసపడేవాడు. ఆయనతో దోస్తీ బాగానే........................

Features

  • : White Nights
  • : Dr Prasadamurty
  • : Anil Battula Pubications
  • : MANIMN7194
  • : paparback
  • : Oct, 2026
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:White Nights

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam