Adhunikandhra Kavitvam Tatvikatha Vaividhyam

Rs.500
Rs.500

Adhunikandhra Kavitvam Tatvikatha Vaividhyam
INR
MANIMN7193
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆచార్య వి. రామచంద్ర చౌదరి తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు

మదాసు విశ్వవిద్యాలయం

తత్త్వ దర్శనం

తత్త్వం అనగానే ఆధిభౌతికమైన జీవితాన్ని అధిగమించి ఆముష్మిక ఫలప్రాప్తి కోసం మనిషి చేసే ఆలోచన అనేది మనకు వెంటనే స్ఫురించే అర్థం. అది సత్యమే కాని, ఆ అర్థం మాత్రమే సత్యసమ్మతమైనదని చెప్పడం కుదరదు. ఏ వస్తువును గురించయినా, విషయాన్ని గురించయినా మూలముట్టుగా తెలుసుకోగలగడం దాని తత్త్వాన్ని-అంటే స్వరూప స్వభావాలను సమగ్రంగా ఆకళించుకోవడమవుతుంది. అయితే ఆయా వస్తు విషయాలకొక పరిమితంటూ ఉంటుంది. కాబట్టి వాటి మూల తత్త్వాలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అయితే దైవ తత్త్వం అనంతమూ, అనిర్వచనీయమూ కాబట్టి దాన్ని గురించిన చర్చలు కూడా అనంతంగానే సాగుతుంటాయి. అందుచేత తత్త్వ చింతన సాధారణంగా దైవపరంగానే పరిగణింపబడుతూ ఉంటుంది.

అయితే తాత్త్విక దృష్టి మనిషికి భౌతిక జీవితంతోనే ప్రారంభమవుతుంది. తన సంక్షేమం గురించి, సామాజిక సంక్షేమం గురించి మనిషికి కలిగే నిస్స్వార్థమైన ఆలోచన అతన్ని తాత్త్వికత వైపు మళ్ళిస్తుంది. ఆదిలో మనిషి తన సంక్షేమాన్ని కోరుకోవడం, అంతంలో తపస్సంపన్నుడై తన మోక్షాన్ని కోరుకోవడం వ్యక్తిగతమైన పరిణామమే అవుతుంది. వ్యక్తి సంఘంలో ఒక భాగం కాబట్టి సమాజాన్ని కాదని అతడు పొందే ఆత్మోన్నతి జీవితాన్ని జీర్ణించుకొని ఒక క్రమపద్ధతిలో పొందిన సహజ పరిణామం కాదు. అందువల్ల ప్రగతి శీలమైన మానవ సంక్షేమ దృష్టి సంఘపరమైన మానవుని తత్త్వ చింతనగా రూపొందుతుంది. జీవితపరమైన ఆ తత్త్వ దృష్టి మనిషి చేసే అన్ని పనుల్లోను అంతో ఇంతో వ్యక్తమవుతూనే ఉంటుంది.............................

ఆచార్య వి. రామచంద్ర చౌదరి తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు మదాసు విశ్వవిద్యాలయం తత్త్వ దర్శనం తత్త్వం అనగానే ఆధిభౌతికమైన జీవితాన్ని అధిగమించి ఆముష్మిక ఫలప్రాప్తి కోసం మనిషి చేసే ఆలోచన అనేది మనకు వెంటనే స్ఫురించే అర్థం. అది సత్యమే కాని, ఆ అర్థం మాత్రమే సత్యసమ్మతమైనదని చెప్పడం కుదరదు. ఏ వస్తువును గురించయినా, విషయాన్ని గురించయినా మూలముట్టుగా తెలుసుకోగలగడం దాని తత్త్వాన్ని-అంటే స్వరూప స్వభావాలను సమగ్రంగా ఆకళించుకోవడమవుతుంది. అయితే ఆయా వస్తు విషయాలకొక పరిమితంటూ ఉంటుంది. కాబట్టి వాటి మూల తత్త్వాలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అయితే దైవ తత్త్వం అనంతమూ, అనిర్వచనీయమూ కాబట్టి దాన్ని గురించిన చర్చలు కూడా అనంతంగానే సాగుతుంటాయి. అందుచేత తత్త్వ చింతన సాధారణంగా దైవపరంగానే పరిగణింపబడుతూ ఉంటుంది. అయితే తాత్త్విక దృష్టి మనిషికి భౌతిక జీవితంతోనే ప్రారంభమవుతుంది. తన సంక్షేమం గురించి, సామాజిక సంక్షేమం గురించి మనిషికి కలిగే నిస్స్వార్థమైన ఆలోచన అతన్ని తాత్త్వికత వైపు మళ్ళిస్తుంది. ఆదిలో మనిషి తన సంక్షేమాన్ని కోరుకోవడం, అంతంలో తపస్సంపన్నుడై తన మోక్షాన్ని కోరుకోవడం వ్యక్తిగతమైన పరిణామమే అవుతుంది. వ్యక్తి సంఘంలో ఒక భాగం కాబట్టి సమాజాన్ని కాదని అతడు పొందే ఆత్మోన్నతి జీవితాన్ని జీర్ణించుకొని ఒక క్రమపద్ధతిలో పొందిన సహజ పరిణామం కాదు. అందువల్ల ప్రగతి శీలమైన మానవ సంక్షేమ దృష్టి సంఘపరమైన మానవుని తత్త్వ చింతనగా రూపొందుతుంది. జీవితపరమైన ఆ తత్త్వ దృష్టి మనిషి చేసే అన్ని పనుల్లోను అంతో ఇంతో వ్యక్తమవుతూనే ఉంటుంది.............................

Features

  • : Adhunikandhra Kavitvam Tatvikatha Vaividhyam
  • : Dr Kasala Nagabhushanam
  • : Kiranmai Nagabhushanam
  • : MANIMN7193
  • : paparback
  • : Jan, 2026
  • : 354
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunikandhra Kavitvam Tatvikatha Vaividhyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam