మహద్
1888, మహద్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దాస్గావ్ అనే గ్రామంలో, విఠల్ ఆనంద్ హాతే అనే వ్యక్తి తను సంపాదించి కూడబెట్టిన డబ్బుతో రెండంతస్తుల ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను మహర్ అనే అంటరాని కులానికి చెందినవాడు. అప్పటి వర్ణ ధర్మం ప్రకారం అంటరాని వాళ్ళు, పెంకుటిళ్లు కట్టుకోకూడదు, రాగి పాత్రలు వాడకూడదు, మిగిలిన అంటదగిన కులాలకు చెందిన వాళ్ళు చేసే చాలా పనులు చేయకూడదు. ఒకవేళ అలా చేయడం అంటే వర్ణధర్మాన్ని మీరి హైందవ మతాన్ని అవమానించడమే.
అప్పటి భారతదేశంలో, అసలు అంటరాని కులాలకు చెందిన ప్రజలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా లేని రోజుల్లో విఠల్ ఆనంద్ హాతేకి రెండంతస్తుల ఇల్లు కట్టేంత డబ్బు ఎక్కడిది?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే 1888 నుండి ఒక శతాబ్ద కాలం వెనక్కి వెళ్ళాలి....................
మహద్ 1888, మహద్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దాస్గావ్ అనే గ్రామంలో, విఠల్ ఆనంద్ హాతే అనే వ్యక్తి తను సంపాదించి కూడబెట్టిన డబ్బుతో రెండంతస్తుల ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను మహర్ అనే అంటరాని కులానికి చెందినవాడు. అప్పటి వర్ణ ధర్మం ప్రకారం అంటరాని వాళ్ళు, పెంకుటిళ్లు కట్టుకోకూడదు, రాగి పాత్రలు వాడకూడదు, మిగిలిన అంటదగిన కులాలకు చెందిన వాళ్ళు చేసే చాలా పనులు చేయకూడదు. ఒకవేళ అలా చేయడం అంటే వర్ణధర్మాన్ని మీరి హైందవ మతాన్ని అవమానించడమే. అప్పటి భారతదేశంలో, అసలు అంటరాని కులాలకు చెందిన ప్రజలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా లేని రోజుల్లో విఠల్ ఆనంద్ హాతేకి రెండంతస్తుల ఇల్లు కట్టేంత డబ్బు ఎక్కడిది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే 1888 నుండి ఒక శతాబ్ద కాలం వెనక్కి వెళ్ళాలి....................© 2017,www.logili.com All Rights Reserved.