Vijetha Competitions Kanika Neethi

Rs.125
Rs.125

Vijetha Competitions Kanika Neethi
INR
MANIMN2288
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   నిజానికి నాటినుండి నేటివరకూ పాలకులందురూ విదురనీతి సూత్రాలు వల్లిస్తూనే కణికనీతి పాఠాల్నిఅమలు చేస్తున్నారు . ఈనాడు ప్రతిమనిషిలో ఒక అపరిచితుడు దాగున్నాడు . చాల సందర్భాలలో బయటకు కనిపించే మిలమిలలాడే రూపం వెనుక ఊహకే అందని చీకటికోణాలూ ఉంటున్నాయి . అలాంటి కోణాలను కణికనీతి నేపథ్యంలో పెట్టుచూపుతుంధి ఈ పుస్తకం .

                  రచయిత పాలకుర్తి రామమూర్తి పండిత వంశంలో జన్మించారు . బహుభాషా వేత్త . నిత్య సాహిత్య కృషీవలుడు . ఇప్పటికే బహు గ్రంథ కర్త . దానితో బాటు వందల కొద్ది స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలతో యువతను చైతన్య పరుస్తున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు . ఈ రచనలలో ఆనాటి కణికనీతి ఈ నాటి కాలానికి అనుసంధానిస్తూ చూపినరీతి ఔరా అనిపించక మానదు .

                       తప్పక చదవాల్సిన ఈ పుస్తకాన్ని సగర్వంగా సమర్పిస్తున్నాం.

                   నిజానికి నాటినుండి నేటివరకూ పాలకులందురూ విదురనీతి సూత్రాలు వల్లిస్తూనే కణికనీతి పాఠాల్నిఅమలు చేస్తున్నారు . ఈనాడు ప్రతిమనిషిలో ఒక అపరిచితుడు దాగున్నాడు . చాల సందర్భాలలో బయటకు కనిపించే మిలమిలలాడే రూపం వెనుక ఊహకే అందని చీకటికోణాలూ ఉంటున్నాయి . అలాంటి కోణాలను కణికనీతి నేపథ్యంలో పెట్టుచూపుతుంధి ఈ పుస్తకం .                   రచయిత పాలకుర్తి రామమూర్తి పండిత వంశంలో జన్మించారు . బహుభాషా వేత్త . నిత్య సాహిత్య కృషీవలుడు . ఇప్పటికే బహు గ్రంథ కర్త . దానితో బాటు వందల కొద్ది స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలతో యువతను చైతన్య పరుస్తున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు . ఈ రచనలలో ఆనాటి కణికనీతి ఈ నాటి కాలానికి అనుసంధానిస్తూ చూపినరీతి ఔరా అనిపించక మానదు .                        తప్పక చదవాల్సిన ఈ పుస్తకాన్ని సగర్వంగా సమర్పిస్తున్నాం.

Features

  • : Vijetha Competitions Kanika Neethi
  • : Palakurthi Rama Murthy
  • : Bandla Publications
  • : MANIMN2288
  • : Paperback
  • : 2021
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijetha Competitions Kanika Neethi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam