Vetapalem Venkayamma Aame Chirunaama Yerrajendanee. . . !

By Nalluri Kanthi (Author)
Rs.100
Rs.100

Vetapalem Venkayamma Aame Chirunaama Yerrajendanee. . . !
INR
MANIMN1970
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                      ఇది కదా మాటంటే ...

                  "నేనూ పార్టీనే , పార్టీ మనందరిలో వుంది" అనే ఈ ఒక్క మాటలోనే కదా మా జీవితకాలపు ఆచరణాంత సమ్రతగా ఒదిగిపోయి ఇమిడిపోవాల్సి వుంది. ఈ ఒక్క మాటను మేం విప్లవ ప్రజానీకం అందరిలో నాటగలిగితే, వెంకాయమ్మ గారిలా ఆ మాటను వాళ్లు జీర్ణం చేసుకోగలిగేలా చేయగలిగితే, అది కదా ఒక కమ్యూనిస్టు కార్యకర్త జీవితానికి ధాన్యతను యిచ్చేసేత. ఈ మాట భౌతికశక్తిగా మారినప్పుడు దాని బొంబార్డ్ మెంట్ కు తుక్కుతుక్కు కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యవాద మహాగొప్ప ఆయుదా గారమైనా తనను తాను రక్షించుకోగలదా...?

                                                      ఇది కదా మాటంటే ...                   "నేనూ పార్టీనే , పార్టీ మనందరిలో వుంది" అనే ఈ ఒక్క మాటలోనే కదా మా జీవితకాలపు ఆచరణాంత సమ్రతగా ఒదిగిపోయి ఇమిడిపోవాల్సి వుంది. ఈ ఒక్క మాటను మేం విప్లవ ప్రజానీకం అందరిలో నాటగలిగితే, వెంకాయమ్మ గారిలా ఆ మాటను వాళ్లు జీర్ణం చేసుకోగలిగేలా చేయగలిగితే, అది కదా ఒక కమ్యూనిస్టు కార్యకర్త జీవితానికి ధాన్యతను యిచ్చేసేత. ఈ మాట భౌతికశక్తిగా మారినప్పుడు దాని బొంబార్డ్ మెంట్ కు తుక్కుతుక్కు కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యవాద మహాగొప్ప ఆయుదా గారమైనా తనను తాను రక్షించుకోగలదా...?

Features

  • : Vetapalem Venkayamma Aame Chirunaama Yerrajendanee. . . !
  • : Nalluri Kanthi
  • : Nalluri Kanthi
  • : MANIMN1970
  • : Paperback
  • : 2019
  • : 198
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vetapalem Venkayamma Aame Chirunaama Yerrajendanee. . . !

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam