Udyama Nirmata- Utteja Pradata

By Moturu Hanumantharao (Author)
Rs.60
Rs.60

Udyama Nirmata- Utteja Pradata
INR
PRAJASH374
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             భారత కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నాయకుడు కాకలు తీరిన యోధుడు, జగమెరిగిన రాజకీయ సంపాదకుడు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు సంస్మరణ వ్యాసాల సంపుట ఇది. 2001 జూన్ 18న కామ్రేడ్ హనుమంతరావు గారు కన్నుమూసిన తరుణంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. అధికార అనధికార ప్రముఖులు సంతాప సందేశాలు పంపించారు. తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల సంస్మరణ సభలు జరిగాయి. పత్రికా రంగానికి చెందిన వారు ప్రత్యేకంగా సంస్మరణ సభలు నిర్వహించి అయన సేవలను కొనియాడారు. ఈ సంకలనంలో అయన సహచరులు అభిమానులు బంధు మిత్రులు రాసిన వ్యాసాలున్నాయి.

                                                                                                                - మోటూరు హనుమంతరావు 

             భారత కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నాయకుడు కాకలు తీరిన యోధుడు, జగమెరిగిన రాజకీయ సంపాదకుడు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు సంస్మరణ వ్యాసాల సంపుట ఇది. 2001 జూన్ 18న కామ్రేడ్ హనుమంతరావు గారు కన్నుమూసిన తరుణంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. అధికార అనధికార ప్రముఖులు సంతాప సందేశాలు పంపించారు. తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల సంస్మరణ సభలు జరిగాయి. పత్రికా రంగానికి చెందిన వారు ప్రత్యేకంగా సంస్మరణ సభలు నిర్వహించి అయన సేవలను కొనియాడారు. ఈ సంకలనంలో అయన సహచరులు అభిమానులు బంధు మిత్రులు రాసిన వ్యాసాలున్నాయి.                                                                                                                 - మోటూరు హనుమంతరావు 

Features

  • : Udyama Nirmata- Utteja Pradata
  • : Moturu Hanumantharao
  • : Prajashakti Book House
  • : PRAJASH374
  • : Paperback
  • : 2018
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Udyama Nirmata- Utteja Pradata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam