Sastriya Alochana Vidhanam

Rs.150
Rs.150

Sastriya Alochana Vidhanam
INR
MANIMN1953
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఇది సైద్ధాంతిక గ్రంధం కాదు. సాధారణ పాఠకులు కూడా శాస్త్రీయ అలోచనా విధానం కోసం ప్రయత్నం చేస్తే, తప్పకుండా సాధించగలిగిన అవకాశం ఇది. ఎడ్వర్డ్ కుంజ్ సరళమైన భాషలో ఆలోచనా విధానాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నం ఇది. ప్రతి ఒక్కరు ఆలోచనలో శాస్త్రీయత సంపాదించుకోవడానికి ఇది చాలా సులభమైన మార్గం. కుంజ్ 1930 వ దశకం మధ్య భాగంలో ఈ పుస్తకం రాశారు. ఆనాటికి ఆవిష్కరించిన దాదాపు అన్ని విషయాలను అయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అయినప్పటికీ అయన చెబుతున్న ఆలోచనా విధానం ఈనాటికీ వర్తిస్తుంది.

                                                                                                          - ఎడ్వర్డ్ కుంజ్

           ఇది సైద్ధాంతిక గ్రంధం కాదు. సాధారణ పాఠకులు కూడా శాస్త్రీయ అలోచనా విధానం కోసం ప్రయత్నం చేస్తే, తప్పకుండా సాధించగలిగిన అవకాశం ఇది. ఎడ్వర్డ్ కుంజ్ సరళమైన భాషలో ఆలోచనా విధానాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నం ఇది. ప్రతి ఒక్కరు ఆలోచనలో శాస్త్రీయత సంపాదించుకోవడానికి ఇది చాలా సులభమైన మార్గం. కుంజ్ 1930 వ దశకం మధ్య భాగంలో ఈ పుస్తకం రాశారు. ఆనాటికి ఆవిష్కరించిన దాదాపు అన్ని విషయాలను అయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అయినప్పటికీ అయన చెబుతున్న ఆలోచనా విధానం ఈనాటికీ వర్తిస్తుంది.                                                                                                           - ఎడ్వర్డ్ కుంజ్

Features

  • : Sastriya Alochana Vidhanam
  • : Dr Sunkara Ramachandrarao
  • : Sivaramayya Publications
  • : MANIMN1953
  • : Paperback
  • : 2021
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sastriya Alochana Vidhanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam