Romila Thapar Bharatadesa Charitra

By Dr K S Kameswara Rao (Author)
Rs.415
Rs.415

Romila Thapar Bharatadesa Charitra
INR
ALAKANAN57
Out Of Stock
415.0
Rs.415
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ...సమాజంలో, ఆర్థిక రంగంలో వచ్చిన పరిణామాలను వివరించటం ఈ గ్రంథంలోని ప్రత్యేకత. భారతదేశచరిత్ర రచనలో ఇదివరలో వచ్చిన వ్యాఖ్యానాలు ఎలా మారాయో చెప్పి కొత్త అధ్యయానాలను కొత్త ప్రశ్నలను మీ ముందుంచే గ్రంథం ఇది. ప్రసిద్ధ చరిత్రకారిణిగా రోమిలాథాపర్ భారతదేశ చరిత్ర రచన ఎలా రూపొందినదో పరిచయం చేయటమే కాదు, ప్రత్యేకతలు కోరుకునే ఈనాటి అసహన హిందు జాతీయ వాదులు ఆధారపడిన చరిత్ర కల్పననీ, ఆవిష్కరణలనీ నిర్మూలించారు. ఈనాటి పాఠకులు తప్పకుండా పఠించాల్సిన పుస్తకం."

                                                                                            - ఎరిక్ హాబ్స్ బామ్

          రోమిలా థాపర్ కి పండితుల మేథోమథనంతో బాటు సామాన్య పాఠకులను ఆకట్టుకొనే శైలీస్పష్టత ఉంది. భారతీయుల గతం గురించి ప్రచారంలో గల విశ్రంఖల నిశ్చిత ఉద్దేశాలను తర్కబద్ధంగా ఖండిస్తూ ఓపికతో ప్రశాంతంగా నచ్చచెప్పారు. అదే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది.

                                                                                  - డేవిడ్ అర్నాల్డ్

         ...సమాజంలో, ఆర్థిక రంగంలో వచ్చిన పరిణామాలను వివరించటం ఈ గ్రంథంలోని ప్రత్యేకత. భారతదేశచరిత్ర రచనలో ఇదివరలో వచ్చిన వ్యాఖ్యానాలు ఎలా మారాయో చెప్పి కొత్త అధ్యయానాలను కొత్త ప్రశ్నలను మీ ముందుంచే గ్రంథం ఇది. ప్రసిద్ధ చరిత్రకారిణిగా రోమిలాథాపర్ భారతదేశ చరిత్ర రచన ఎలా రూపొందినదో పరిచయం చేయటమే కాదు, ప్రత్యేకతలు కోరుకునే ఈనాటి అసహన హిందు జాతీయ వాదులు ఆధారపడిన చరిత్ర కల్పననీ, ఆవిష్కరణలనీ నిర్మూలించారు. ఈనాటి పాఠకులు తప్పకుండా పఠించాల్సిన పుస్తకం."                                                                                             - ఎరిక్ హాబ్స్ బామ్           రోమిలా థాపర్ కి పండితుల మేథోమథనంతో బాటు సామాన్య పాఠకులను ఆకట్టుకొనే శైలీస్పష్టత ఉంది. భారతీయుల గతం గురించి ప్రచారంలో గల విశ్రంఖల నిశ్చిత ఉద్దేశాలను తర్కబద్ధంగా ఖండిస్తూ ఓపికతో ప్రశాంతంగా నచ్చచెప్పారు. అదే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది.                                                                                   - డేవిడ్ అర్నాల్డ్

Features

  • : Romila Thapar Bharatadesa Charitra
  • : Dr K S Kameswara Rao
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN57
  • : Paperback
  • : 2015
  • : 601
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Romila Thapar Bharatadesa Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam