Marks Petubadi Neti Samjam

By C P Chandra Sekhar (Author), K Usha Rani (Author)
Rs.60
Rs.60

Marks Petubadi Neti Samjam
INR
PRAJASH408
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           మర్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి ఫై చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులు సాంప్రదాయ అర్థ శాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థ శాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినావని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మర్క్స్ సాంప్రదాయ అర్థ శాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు. 

                                                                                                                 - సి. పి. చంద్రశేఖర్ 

           మర్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి ఫై చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులు సాంప్రదాయ అర్థ శాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థ శాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినావని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మర్క్స్ సాంప్రదాయ అర్థ శాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు.                                                                                                                   - సి. పి. చంద్రశేఖర్ 

Features

  • : Marks Petubadi Neti Samjam
  • : C P Chandra Sekhar
  • : Praja Sakthi Book House
  • : PRAJASH408
  • : Paperback
  • : 2019
  • : 87
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Marks Petubadi Neti Samjam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam