Madigavari Charitra- Modati Bhagam

By Thalluri Labann Babu (Author)
Rs.100
Rs.100

Madigavari Charitra- Modati Bhagam
INR
MANIMN0891
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                         గత పదిహేను సంవత్సరాలలో 10 ముద్రణలు పొంది సంచలనం సృష్టించింది "మాదిగవారి చరిత్ర" మొదటి భాగం. ఈ విజయానికి కారణం పాఠక మహాశయులు. ముఖ్యంగా దండోరా ఉద్యమ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు. వీరందరికి శతకోటి నమస్కారాలు. ఈ పుస్తకం ద్వారా నేను ఆర్ధికంగా గడిచింది ఏమిలేదు. కానీ నేను హార్దికంగా గడిచింది మాత్రం చాలా ఎక్కువ.

             అతిగా వెనుకబడిన వారిని జాతీయ జనజీవన స్రవంతితో సమానస్థాయిలో ఎదగడానికి, వారిని జాగృతిపరచడానికి చేసిన ఈ రచన ఒక ఉద్యమంలా సాగింది. అనేక రికార్డులు నెలకొల్పింది. మాదిగ మహాజన సభలలో ఒకే రోజు కొన్ని గంటలలోనే 350 - 500 కాపీలు కొని రికార్డులు నెలకొల్పారు. అతిగా వెనుకబడినవారు చైతన్యవంతులు కావడానికి వారందరూ ముందుకొస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం.

                     ఆత్మగౌరవాన్ని ఆత్మస్థయిర్యాన్ని నింపుకొని తాడితులు పీడితులు దేశ సంపదలో వాటాకోసం ఉద్యమించి విజయం సాధించెదరుగాక!

                         గత పదిహేను సంవత్సరాలలో 10 ముద్రణలు పొంది సంచలనం సృష్టించింది "మాదిగవారి చరిత్ర" మొదటి భాగం. ఈ విజయానికి కారణం పాఠక మహాశయులు. ముఖ్యంగా దండోరా ఉద్యమ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు. వీరందరికి శతకోటి నమస్కారాలు. ఈ పుస్తకం ద్వారా నేను ఆర్ధికంగా గడిచింది ఏమిలేదు. కానీ నేను హార్దికంగా గడిచింది మాత్రం చాలా ఎక్కువ.              అతిగా వెనుకబడిన వారిని జాతీయ జనజీవన స్రవంతితో సమానస్థాయిలో ఎదగడానికి, వారిని జాగృతిపరచడానికి చేసిన ఈ రచన ఒక ఉద్యమంలా సాగింది. అనేక రికార్డులు నెలకొల్పింది. మాదిగ మహాజన సభలలో ఒకే రోజు కొన్ని గంటలలోనే 350 - 500 కాపీలు కొని రికార్డులు నెలకొల్పారు. అతిగా వెనుకబడినవారు చైతన్యవంతులు కావడానికి వారందరూ ముందుకొస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం.                      ఆత్మగౌరవాన్ని ఆత్మస్థయిర్యాన్ని నింపుకొని తాడితులు పీడితులు దేశ సంపదలో వాటాకోసం ఉద్యమించి విజయం సాధించెదరుగాక!

Features

  • : Madigavari Charitra- Modati Bhagam
  • : Thalluri Labann Babu
  • : Kusumanjali Publications
  • : MANIMN0891
  • : Paperback
  • : 2016
  • : 106
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madigavari Charitra- Modati Bhagam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam