Kutraajakiyam

By Konatham Dileep (Author)
Rs.40
Rs.40

Kutraajakiyam
INR
MANIMN1476
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       చీకట్లు ముసురుకునే వేళ హొనలులు లోని ఓ విలాసవంతమైన భవనం తలుపులు తట్టారు చక్కని దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆగంతకులు. తాము తలపెట్టిన తిరుగుబాటుకు సదురు భవనం యజమాని చేసే సాయం చాలా కీలకమైంది. అయితే అతనేమీ పోరాటకారుడో, దళాధిపతో కాదు. అలా అని ధన సహాయం చేసేవాడు, రాజకీయనాయకుడు లేకు ఆయుధాల సరఫరాదారు కాదు. జాన్. ఎల్. స్టీవెన్స్ అనే పేరుగల అతను హవాయ్ దేశంలో ఉన్న అమెరికా మంత్రి. హవాయ్ రాణిని పదవీచ్యుతురాలిని చేసి ఆ దేశాన్ని అమెరికాలో విలీనం చేసే ఒక సాహసోపేతమైన కుట్రలో ఆ రోజు రాత్రే అతను భాగస్వామి అయ్యాడు.

                                                                                       - కొణతం దిలీప్

       చీకట్లు ముసురుకునే వేళ హొనలులు లోని ఓ విలాసవంతమైన భవనం తలుపులు తట్టారు చక్కని దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆగంతకులు. తాము తలపెట్టిన తిరుగుబాటుకు సదురు భవనం యజమాని చేసే సాయం చాలా కీలకమైంది. అయితే అతనేమీ పోరాటకారుడో, దళాధిపతో కాదు. అలా అని ధన సహాయం చేసేవాడు, రాజకీయనాయకుడు లేకు ఆయుధాల సరఫరాదారు కాదు. జాన్. ఎల్. స్టీవెన్స్ అనే పేరుగల అతను హవాయ్ దేశంలో ఉన్న అమెరికా మంత్రి. హవాయ్ రాణిని పదవీచ్యుతురాలిని చేసి ఆ దేశాన్ని అమెరికాలో విలీనం చేసే ఒక సాహసోపేతమైన కుట్రలో ఆ రోజు రాత్రే అతను భాగస్వామి అయ్యాడు.                                                                                        - కొణతం దిలీప్

Features

  • : Kutraajakiyam
  • : Konatham Dileep
  • : Vikshanam Publications
  • : MANIMN1476
  • : Paperback
  • : 2012
  • : 114
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kutraajakiyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam