Friedrich Nietzsche- Viveka Vispotanam

By Ravela Sambasivarao (Author)
Rs.120
Rs.120

Friedrich Nietzsche- Viveka Vispotanam
INR
MANIMN1725
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             చరిత్రలో విగ్రహావిధ్వంసకులగా పేరెన్నికగన్న వారిలో ఫ్రెడ్రిక్ నిషే ఒకరు.

            సంప్రదాయబద్ద మతానికి , నైతికతను చెందిన పరిధులన్ని కూల దోసేందుకు మహామానవుడు , వ్యక్తిగత సంకల్పం, మరణించిన దేవుడు, సర్వశక్తి సమన్వితమైన మానవ జీవనశక్తివంటి తమ సిద్ధాంతాలతో సవాళ్ళు విసురుతూనే ఉంటారు.

             ప్రపంచాన్ని మార్చిన గ్రంథాల్ని చరిత్రాంతటా మనం చూడగలం. అవి తెచ్చిన మార్పును మనకు మనం చూడగలం. అలాగే ఒకరికొకరం కూడా చూడగలం. అవి చర్చను, అసమ్మతిని , యుద్దాన్ని, విప్లవాన్ని ప్రోత్సహించాయి. ఇప్పుడు అలకనంద కృషిలో భాగంగా ఎవరి ఆలోచనలు నాగరికతలను ఒక కుదుపుకుదిపి మనం ఇలా ఉండేందుకు దోహద పడ్డాయో అటువాంటి గొప్పగొప్ప మేధావుల పథనిర్దేశకుల, మౌలిక వాదుల, భావిష్యద్దర్శకుల రచనల్ని అందిస్తున్నది.

             చరిత్రలో విగ్రహావిధ్వంసకులగా పేరెన్నికగన్న వారిలో ఫ్రెడ్రిక్ నిషే ఒకరు.             సంప్రదాయబద్ద మతానికి , నైతికతను చెందిన పరిధులన్ని కూల దోసేందుకు మహామానవుడు , వ్యక్తిగత సంకల్పం, మరణించిన దేవుడు, సర్వశక్తి సమన్వితమైన మానవ జీవనశక్తివంటి తమ సిద్ధాంతాలతో సవాళ్ళు విసురుతూనే ఉంటారు.              ప్రపంచాన్ని మార్చిన గ్రంథాల్ని చరిత్రాంతటా మనం చూడగలం. అవి తెచ్చిన మార్పును మనకు మనం చూడగలం. అలాగే ఒకరికొకరం కూడా చూడగలం. అవి చర్చను, అసమ్మతిని , యుద్దాన్ని, విప్లవాన్ని ప్రోత్సహించాయి. ఇప్పుడు అలకనంద కృషిలో భాగంగా ఎవరి ఆలోచనలు నాగరికతలను ఒక కుదుపుకుదిపి మనం ఇలా ఉండేందుకు దోహద పడ్డాయో అటువాంటి గొప్పగొప్ప మేధావుల పథనిర్దేశకుల, మౌలిక వాదుల, భావిష్యద్దర్శకుల రచనల్ని అందిస్తున్నది.

Features

  • : Friedrich Nietzsche- Viveka Vispotanam
  • : Ravela Sambasivarao
  • : Alakananda Prachuranalu
  • : MANIMN1725
  • : Paperback
  • : 2020
  • : 91
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Friedrich Nietzsche- Viveka Vispotanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam