Dalithavaada Vivaadaalu

By Dr Sv Satyanarayana (Author), S Vijaya Bhaskar (Author)
Rs.260
Rs.260

Dalithavaada Vivaadaalu
INR
MANIMN1161
In Stock
260.0
Rs.260


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               1990 దశకాన్ని యావత్ భారతీయ సాహిత్యంలోనూ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలోనూ ఒక కుదుపు కుదిపిన సాహిత్యధోరణుల్లో ఒకటి స్త్రీవాద సాహిత్యంకాగా రెండవది దళితవాదా సాహిత్యం। సామాజిక,తాత్విక, సాహిత్య రంగాలలో ఈ రెండు ధోరణులు కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి । కొత్త వ్యక్తీకరణలకు మార్గం చూపాయి। ఒక కొత్తతారం కవులను, కళాకారులను , రచయితలను సృష్టించుకున్నాయి।

               సాహిత్యరంగంలోకి వాయువేగంతో ఏ కోతధోరణి దూసుకువచ్చిన సహజంగానే దానికి ఆనుకూలంగాను , ప్రతికూలంగాను స్పందనలు, ప్రతి స్పందనలు ప్రారంభమవుతాయి। వాద - వివాదాలు కొనసాగుతున్నాయి। ఈ వాద - వివాదాలు నుండి నూతన సత్యాలు, సిద్ధాంతాలు ఆవిష్కరింపబడతాయి। ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయా ధోరణులకు మధ్య, ఉద్యమాలకు మధ్య , రచయితలకు నడుమ ఆసక్తికరమైన వాద - వివాదాలు, చర్చలు ,జరిగాయి జరుగుతున్నాయి।

               1990 దశకాన్ని యావత్ భారతీయ సాహిత్యంలోనూ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలోనూ ఒక కుదుపు కుదిపిన సాహిత్యధోరణుల్లో ఒకటి స్త్రీవాద సాహిత్యంకాగా రెండవది దళితవాదా సాహిత్యం। సామాజిక,తాత్విక, సాహిత్య రంగాలలో ఈ రెండు ధోరణులు కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి । కొత్త వ్యక్తీకరణలకు మార్గం చూపాయి। ఒక కొత్తతారం కవులను, కళాకారులను , రచయితలను సృష్టించుకున్నాయి।                సాహిత్యరంగంలోకి వాయువేగంతో ఏ కోతధోరణి దూసుకువచ్చిన సహజంగానే దానికి ఆనుకూలంగాను , ప్రతికూలంగాను స్పందనలు, ప్రతి స్పందనలు ప్రారంభమవుతాయి। వాద - వివాదాలు కొనసాగుతున్నాయి। ఈ వాద - వివాదాలు నుండి నూతన సత్యాలు, సిద్ధాంతాలు ఆవిష్కరింపబడతాయి। ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయా ధోరణులకు మధ్య, ఉద్యమాలకు మధ్య , రచయితలకు నడుమ ఆసక్తికరమైన వాద - వివాదాలు, చర్చలు ,జరిగాయి జరుగుతున్నాయి।

Features

  • : Dalithavaada Vivaadaalu
  • : Dr Sv Satyanarayana
  • : Nachethana Publishing House
  • : MANIMN1161
  • : Paperback
  • : 2019
  • : 312
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dalithavaada Vivaadaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam